దేవీపట్నం:తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్య  గోదావరి నదిలో 210 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. 

ఆదివారం నాడు పాపికొండలుకు వెళ్లే సమయంలో బోటు మునిగిపోయింది.ఈ ప్రమాదంలో 38 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఉన్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ గుర్తించింది.

గోదావరిలో బోటు గల్లంతైన ప్రాంతంలో 60 అడుగుల లోతు వరకే  ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లే అవకాశం ఉంది. ఈ బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. 

బోటును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. మరో వైపు మంగళవారం నాడు మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం