Asianet News TeluguAsianet News Telugu

నిర్మల సీతారామన్ పెట్రో మంటలు: ఎంత పెరిగిందంటే

పెట్రోల్, డీజీల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50, డీజీల్‌పై రూ.2.30 పెంచారు.
 

Union Budget: Petrol price to rise by Rs 2.5, diesel by Rs 2.3 after tax hike
Author
New Delhi, First Published Jul 5, 2019, 6:23 PM IST

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50, డీజీల్‌పై రూ.2.30 పెంచారు.

ప్రతి లీటర్‌పై పెట్రోల్, డీజీల్‌పై ఒక్క శాతం ఎక్సైజ్ సుంకం పెంచడంతో  రూ.28 వేల కోట్లు వినియోగదారులపై భారం పడనుంది.ఎక్సైజ్ సుంకం పెంచడంతో స్థానికంగా వ్యాట్ పన్నులను కలుపుకొంటే పెట్రోల్, డీజీల్‌పై సుమారు రెండు రూపాయాలకు పైగా పెరిగింది.

శుక్రవారం నాడు బడ్జెట్‌కు ముందు లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 70.51, ముంబైలో రూ.76.15 ఉంది. ఇక డీజీల్ ఢిల్లీలో రూ. 67.40, ముంబైలో రూ.64.33గా ఉంది.పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో  చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.  

 

సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్ 2019: ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తోందంటే....
 

నా బడ్జెట్‌కు పదేళ్ల విజన్: నిర్మల సీతారామన్

బడ్జెట్‌పై పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు

నవ భారత్‌కు ఈ బడ్జెట్ దోహదం: నరేంద్ర మోడీ

కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా

బడ్జెట్‌లో మహిళలకు భారీ షాక్: పెరగనున్న బంగారం ధరలు

కేంద్ర బడ్జెట్‌ 2019: పెట్రోల్, డీజీల్ ధరలు భగ్గు

కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం

కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం

కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్

కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త

కేంద్ర బడ్జెట్‌ 2019: ఒకే దేశం ఒకే పవర్ గ్రిడ్

కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు

నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు

 

Follow Us:
Download App:
  • android
  • ios