
Union Budget 2026
Finance Partner

Feb 01 2026, 01:53 PM IST
Union Budget 2026 : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
బడ్జెట్ 2026 లో కేటాయింపులు...
బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు
సెమీకండక్టర్ మిషన్‌కు రూ.40 వేల కోట్లు
కంటైనర్ తయారీ రంగానికి రూ.10 వేల కోట్లు
ఆత్మనిర్భర్ భారత్‌కు రూ.2 వేల కోట్లు
MSME రంగానికి రూ.10 వేల కోట్లు
మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు
సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ వస్తువులపై డ్యూటీ ఫ్రీ
న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 2035 వరకు ఉండదు. అన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ కు ఇది వర్తిస్తుంది.
మత్స్యకారులకు డ్యూటీ ఉండదు
మత్స్యకారులకు డ్యూటీ ఉండదు.. విదేశీ పోర్టులకు తరలిస్తే ఎగుమతిగా గుర్తింపు... అంతర్జాతీయ ట్రావెల్స్ గూడ్స్ పై డ్యూటీ ప్రీ ఉంటుంది..
ఆదాయ పన్నుకు శిక్షలుండవు
ఆదాయ పన్ను రిటర్న్ వెల్లడించినందుకు ఎలాంటి జైలు శిక్ష ఉండదు.. కేవలం ఫెనాల్టీ మాత్రమే ఉంటుంది. ఆదాయాన్ని దాచిపెట్టేవారికి మాత్రమే ఫెనాల్టీలు.
టారీఫ్స్ తగ్గింపు
వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులకుటారీఫ్ రేట్స్ 20 నుండి 10 శాతానికి తగ్గింపు
17 క్యాన్సర్ మెడిసిన్స్ కు టారీప్స్ తగ్గింపు
పేషెంట్స్ ఉపయోగపడే వస్తువులకు టారీఫ్స్ తగ్గింపు

CHEAPERvsDEARER
Budget News
Opinion Poll
SIP Calculator
- Total Amount invested
₹ 0 - Expected Returns
₹ 0 - Expected maturity amount
₹ 0
