user
user icon

telugu News

Shah Rukh Khan unreleased movies shocking list in telugu arj

షారుఖ్ ఖాన్‌ రిలీజ్ కాని సినిమాలు.. వామ్మో లిస్ట్ పెద్దదే.. ఇన్ని మూవీస్‌ ఆగిపోయాయా?

సినిమాలు హీరోహీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి తీస్తారు. కానీ అవిరిలీజ్‌ కాకపోతే అందరికి బాధగానే ఉంటుంది. చాలా మంది హీరో, హీరోయిన్ల సినిమాలు మధ్యలో ఆగిపోవడమా? పూర్తి అయి రిలీజ్‌ కాకపోవడమా? ఆదిలోనే బ్రేకులు పడటమో జరుగుతుంది. షారూఖ్‌ ఖాన్‌ కూడా ఇలాంటి చిత్రాలున్నాయి. ఆయన కెరీర్‌లో చాలా మూవీస్‌రిలీజ్‌కి నోచుకోలేదు. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. 

 

 

The Incredible Health Benefits of GasaGasa Seeds Cooling, Healing, and More in telugu tbr

Health Tips: గసగసాలతో ఒంట్లో వేడి దూరం.. సర్వరోగనివారిణి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

Health Tips: మన వంటగదిలోనే మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు ఎన్నో ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు.. ప్రకృతిని మనకు ఏది లభించినా.. అది మనకోసం సృషించబడిందే. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. తేనే కంటే.. గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.. 
 

What if Virat Kohli wasnt an ipl  RCB player ChatGPTs response in telugu rma

IPL 2025: కోహ్లీ RCB లో లేకపోతే? ChatGPT ఏం చెప్పిందో తెలుసా?

Virat Kohli  RCB: విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు కాకపోతే ఏమవుతుందని ChatGPTని అడగ్గా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఐపీఎల్  ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గానే కాదు ఆర్సీబీ జట్టుకోసం కూడా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. చాలా మ్యాచ్ లలో ఆర్సీబీకి ఒంటిచేత్తో విజయాలు అందించాడు. 

Alekhya Sisters Comeback Ramya Kancherla Relaunches as Ramya Moksha Pickles with New Strategy in telugu VNR

Alekhya pickles: కొత్త ప్లాన్‌తో వ‌స్తున్న ఆలేఖ్య సిస్ట‌ర్స్‌.. ఈసారి ఏం చేయ‌నున్నారంటే.

ఆలేఖ్య చిట్టి పికిల్స్ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌టి చ‌ర్చ‌కు దారి తీసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు సిస్ట‌ర్స్ క‌లిసి నాన్ వెజ్ ప‌చ్చ‌ళ్ల వ్యాపారాన్ని ప్రారంభించి భారీగా లాభాలు ఆర్జించారు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. అయితే ఓ వివాదంతో ఈ ముగ్గురు విప‌రీత‌మైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. దెబ్బ‌కు వ్యాపారాన్ని ముసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఈ సిస్ట‌ర్స్ ఇప్పుడు మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆలేఖ్య సిస్ట‌ర్స్ ఈసారి ఏం చేయనున్నారంటే.. 
 

TS Inter Results 2025: How to Check Telangana Intermediate Results Online, Step by Step Guide in telugu akp

Telangana Inter Results 2025 : విడుదల తర్వాత మీ పిల్లల రిజల్ట్ ఇలా చెక్ చేయండి, స్టెప్ బై స్టెప్ గైడ్

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనకు సర్వం సిద్దమయ్యింది. రేపోమాపో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఫలితాలను ప్రకటించనుంది. మీ పిల్లలు కూడా ఇంటర్ పరీక్షలు రాసారా? అయితే ఫలితాల విడుదల తర్వాత ఇలా చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ అందిస్తున్నాం.