విడాకులు సర్వసాధారణం

Relations

విడాకులు సర్వసాధారణం

వివాహం ఏడు జన్మల బంధం అని భావిస్తారు. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండాలని అంటారు. అయితే కలిసి లేని వారు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం.

Image credits: freepik

విడాకులు చట్టవిరుద్ధం

చాలా దేశాల్లో విడాకులు చట్టబద్ధంగా ఉంటాయి. అయితే ఓ దేశంలో మాత్రం విడాకులు చట్ట విరుద్ధమని మీకు తెలుసా.? 

 

Image credits: Freepik

ఫిలిప్పీన్స్ దేశం

ఫిలిప్పీన్స్ విడాకులను చట్ట విరుద్ధం చేసింది. ప్రపంచంలో విడాకులను చట్ట విరుద్ధం చేసిన ఏకైక దేశంగా ఫిలిప్పిన్స్ నిలిచింది. 

Image credits: Freepik

భార్యాభర్తలు కలిసి జీవించాలి

ఈ దేశంలో భార్యభర్తలు కచ్చితంగా కలిసి జీవించాల్సిందే. భార్యాభర్తల మధ్య సంబంధం దెబ్బతిన్నా, వారు ఈ దేశంలో కలిసి జీవించాలి.

Image credits: Freepik

చట్టబద్ధంగా నిషేధం

ఈ దేశంలో విడాకులను 1930 నుంచి విడాకులను చట్టబద్ధంగా నిషేధించారు. దీంతో  దీనిని నేరంగా పరిగణిస్తారు. 

Image credits: Freepik

విడాకులు తప్పు

ఈ దేశంలో విడాకులను తప్పుగా పరిగణించేందుకు మరో కారణం కూడా ఉంది. మత విశ్వాసాల కారణంగా, ముఖ్యంగా కాథలిక్ మతంలో విడాకులను తప్పుగా భావిస్తారు.

Image credits: freepik

వారే అధికం

దేశ జనాభాలో దాదాపు 79% మంది క్యాథిలిక్లు ఉన్నారు. వీరు విడాకులను తప్పుగా భావిస్తారు. 

Image credits: freepik

ముస్లింలకు విడాకులు

అయితే ఫిలిప్పిన్స్ లో ఉన్న ముస్లింలు మాత్రం విడాకులు తీసుకుంటారు. షరియా చట్టం ప్రకారం విడాకులు తీసుకునే అవకాశం ఉంది. 

Image credits: freepik

మత మార్పిడి

ఒకవేళ క్యాథలిక్లు విడాకులు తీసుకోవాలని కోరుకుంటే.. వారు మతం మార్చుకుని విడాకులు తీసుకోవచ్చు, కానీ అది అంత సులభం కాదు.

Image credits: freepik

భార్యభర్తలు చెప్పుకోవాల్సిన అబద్ధాలు ఇవే

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ పరీక్షలో పాసైన వారే నిజమైన ఆప్తులు!

Relationship: లైఫ్ పాట్నర్ సంతోషం కోసం ఈ 5 అబద్ధాలు చెప్పొచ్చట..!

పెళ్లయ్యాక ఎఫైర్స్‌.. ఈ దేశాల్లోనే అధికం. టాప్‌ 10 కంట్రీస్‌