మంచి కెమెరా అంటే ఐఫోన్‌ మాత్రమే కాదండోయ్‌.. ఇవి కూడా ఉన్నాయి

Tech News

మంచి కెమెరా అంటే ఐఫోన్‌ మాత్రమే కాదండోయ్‌.. ఇవి కూడా ఉన్నాయి

డిస్‌ప్లే: 6.2-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే

ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్

స్టోరేజ్: 128GB, 256GB, 512GB

1. Samsung Galaxy S25 (రూ. 74,999)

• డిస్‌ప్లే: 6.2-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
• ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
• స్టోరేజ్: 128GB, 256GB, 512GB

6.36-అంగుళాల AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో కాంపాక్ట్ డిజైన్. 50MP లైకా ప్రధాన కెమెరా, 60mm ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది.

2. Xiaomi 15 (రూ. 64,999)

6.36-అంగుళాల AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో కాంపాక్ట్ డిజైన్. 50MP లైకా ప్రధాన కెమెరా, 60mm ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది.

6.67-అంగుళాల 10-బిట్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 5,800mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది.

4. Vivo X200 (రూ. 65,999)

6.67-అంగుళాల 10-బిట్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. 5,800mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది.

5. Google Pixel 9 (రూ. 74,999)

6.3-అంగుళాల ఫుల్-HD+ OLED స్క్రీన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది.

6. iQOO 13 (రూ. 59,999)

6.82-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, సూపర్‌కంప్యూటింగ్ చిప్ 2 తో వస్తుంది.

7. OnePlus 13 (రూ. 69,999)

6.82-అంగుళాల ProXDR డిస్‌ప్లే కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ (4.32GHz) తో వస్తుంది.

రూ. 27 వేలకే 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఫీచర్స్‌ అదుర్స్

రంగులే.. రంగులు. ఇకపై వాట్సాప్‌ మరింత సరికొత్తగా..

మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా.. ఈ కొత్త ఫీచర్లను గమనించారా.?

ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలు ఎలా వాడాలో తెలుసా.? వెరీ సింపుల్‌...