ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది!

gardening

ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది!

అందమైన చెట్లు, మొక్కలు ఇంటి రూపురేఖలను మార్చేస్తాయి. మీ ఇంటికి లగ్జరీ లుక్ ఇచ్చే 5 మొక్కల గురించి ఇక్కడ చూద్దాం.

ఇంటికి లగ్జరీ లుక్

అందమైన చెట్లు, మొక్కలు ఇంటి రూపురేఖలను మార్చేస్తాయి. మీ ఇంటికి లగ్జరీ లుక్ ఇచ్చే 5 మొక్కల గురించి ఇక్కడ చూద్దాం.

- దీని పొడవైన తీగలు, దట్టమైన ఆకులు గోడ, కిటికీ పక్కన రాయల్ లుక్ ఇస్తాయి.

- దీన్ని లివింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా ప్రవేశ ద్వారం దగ్గర వేలాడదీయవచ్చు.

ఇంగ్లీష్ ఐవీ ప్లాంట్

- దీని పొడవైన తీగలు, దట్టమైన ఆకులు గోడ, కిటికీ పక్కన రాయల్ లుక్ ఇస్తాయి.

- దీన్ని లివింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా ప్రవేశ ద్వారం దగ్గర వేలాడదీయవచ్చు.

- దీని తెలుపు-ఆకుపచ్చ పొడవైన ఆకులు వేలాడుతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి.

- ఈ మొక్కను బాల్కనీ లేదా వంటగది దగ్గర పెట్టడం మంచిది.

స్పైడర్ ప్లాంట్

- దీని తెలుపు-ఆకుపచ్చ పొడవైన ఆకులు వేలాడుతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి.

- ఈ మొక్కను బాల్కనీ లేదా వంటగది దగ్గర పెట్టడం మంచిది.

మనీ ప్లాంట్

- మనీ ప్లాంట్‌ను ఇండోర్ హ్యాంగింగ్ బాస్కెట్‌లో పెట్టి గోడకు వేలాడదీయండి.

- దీన్ని అలంకరించడానికి ఫెయిరీ లైట్స్ లేదా చిన్న చెక్క క్లిప్‌లను కూడా ఉపయోగించవచ్చు.

స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్

- ఈ మొక్క గుండ్రని ఆకులు ముత్యాల హారంలా కనిపిస్తాయి.

- దీన్ని లివింగ్ రూమ్, కిటికీ చట్రం లేదా షెల్ఫ్ అంచుల్లో పెట్టుకోవచ్చు.

బోస్టన్ ఫెర్న్

- ఈ మొక్క పెద్ద ఆకుల కారణంగా గాలిలో ఊగుతున్నప్పుడు ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది.

- దీన్ని చెక్క హ్యాంగర్ లేదా వాల్ బ్రాకెట్ నుంచి వేలాడదీయచ్చు.

Mint Growing Tips: పుదీన మొక్కను ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచుకోవచ్చు!

బాల్కనీలో మొక్కలు: ఇలా చేస్తే అదరిపోతుంది తెలుసా !

వేరుశనగ పొట్టు పడేయకండి: ఇలా అందమైన ఆర్టికల్స్ చేయండి

సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..