ఎన్నికల వేళ …
అధికార ప్రతిపక్ష 
ఎత్తులు జిత్తులు !  
ట్రంప్ డాటా చోరీ ..  
కోస్తా తీరాన్ని తాకింది !!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్  తో.. 
ఆంధ్రా బాబులు లబ లబ !
      

 సింధు శంకర్