Data Theft
(Search results - 27)TelanganaDec 18, 2020, 9:17 PM IST
ఉసురు తీస్తున్న ఆన్లైన్ లోన్లు: ఆ యాప్‌ల జోలికి వెళ్లొద్దన్న డీజీపీ
ఆన్లైన్ రుణాలకు యువత బలిపోతోంది. వేధింపులు తాళలేక వరుస పెట్టి ఆత్మహత్యలకు పాల్పుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణలో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు.
TechnologyNov 25, 2019, 12:55 PM IST
మొత్తం 120 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీక్...ఫోన్ నంబర్లతో సహ
రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ లో డేటా భద్రతపై సందేహాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా పీపుల్స్ డేటా ల్యాబ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలోని సర్వర్ పరిధిలోని 120 కోట్ల మంది వ్యక్తిగత డేటా గత నెలలో చోరీకి గురైంది. ఈ సంగతిని సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించి చెప్పడం విశేషం.
NewsSep 8, 2019, 12:01 PM IST
సెర్చింజన్‌కు షాక్: కిడ్స్ డేటా చోరీ.. ‘యూ ట్యూబ్’కు భారీ జరిమానా
సెర్చింజన్ గూగుల్ అనుబంధ యూట్యూబ్ పిల్లల డేటాను ప్రకటనలకు వాడుకున్నందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) 170 మిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
TelanganaMay 11, 2019, 7:43 AM IST
టీవీ9లో డేటా చోరీ: పోలీసు విచారణకు రవిప్రకాష్, శివాజీ డుమ్మా
టీవీ9కు సంబంధించి అలంద మీడియా పోలీసులకు మరో ఫిర్యాదు కూడా చేసింది.టీవీ-9 కార్యాలయంలో డేటా చోరీకి గురైందని అలంద మీడియా పోలీసులకు ఇచ్చిన మరో ఫిర్యాదులో ఆరోపించింది. ఇప్పటికే ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Punch DialogueMar 12, 2019, 4:05 PM IST
నారా లోకేష్ పై విజయసాయి రెడ్డి పవర్ ఫుల్ డైలాగ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్య చేశారు. నారా లోకేష్ ను ఆయన పప్పు నాయుడిగా అభివర్ణిస్తూ వస్తున్నారు.
Andhra PradeshMar 12, 2019, 2:36 PM IST
డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపదు.. ఉండవల్లి
డేటా చోరీ ఎన్నికలపై ప్రభావం చూపించదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
CampaignMar 11, 2019, 5:11 PM IST
సీఎం అయితే ప్రజల డేటాను దొంగిలిస్తావా..బుద్ధిలేదా : చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల డేటాను దొంగిలించిన దొంగ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక ప్రైవేట్ సంస్థకు ఏపీ ప్రజల డేటాను అప్పగించడానికి చంద్రబాబు నాయుడు ఎవరు అంటూ నిలదీశారు. ప్రజల ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో సహా మెుత్తం డేటాను ప్రైవేట్ కంపెనీకి ఎలా అందజేస్తారంటూ జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రివైనంత మాత్రాన ప్రజల డేటాను దొంగిలిస్తావా అంటూ విరుచుకుపడ్డారు.
TelanganaMar 11, 2019, 1:27 PM IST
డేటా చోరీ: క్వాష్ పిటిషన్‌పై ఆశోక్‌కు చుక్కెదురు
ఐటీ గ్రిడ్ కేసులో ఆ సంస్థ యజమాని ఆశోక్ పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshMar 9, 2019, 1:34 PM IST
హీరో శివాజీ పెయిడ్ ఆర్టిస్ట్, వారు బహిష్కరించారు
సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని సుధాకర్ శనివారం మీడియా సమావేశంలో అన్నారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని అన్నారు.
TelanganaMar 9, 2019, 1:15 PM IST
కీలక సమాచారం సీజ్ చేశాం: డేటా చోరీపై స్టీఫెన్ రవీంద్ర
ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తమ సిట్ బృందం సభ్యులు సోదాలు నిర్వహించారని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నమని చెప్పారు. అన్ని కంప్యూటర్లను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న కీలక సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నామని వివరించారు.
Satirical poem with cartoonMar 9, 2019, 10:57 AM IST
ఎలక్షన్ కామెంట్రీ
ఎన్నికల వేళ ప్రస్తుత పరిస్థితులపై రాజకీయ వ్యంగ్యాస్త్రాలు
TelanganaMar 8, 2019, 8:27 PM IST
ఐటీ గ్రిడ్ కేసులో ట్విస్ట్: తన పేరు తొలగించాలని హైకోర్టులో అశోక్ పిటీషన్
ఐటీ గ్రీడ్ కేసులో తన పేరును అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. తన పేరు తొలగించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఐటీ గ్రిడ్ కు సంబంధించి కేసులో తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారని తన పేరు తొలగించాలని కోరారు.
TelanganaMar 8, 2019, 6:32 PM IST
డేటా చోరీ కేసు: రంగంలోకి సిట్, ఐటీ గ్రిడ్స్ కార్యాలయం సీజ్
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని విచారణలో భాగంగా కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే డేటా చోరీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
Andhra PradeshMar 8, 2019, 4:54 PM IST
కేసీఆర్ అంటే భయం, నా భార్య చేతులు పట్టుకుని ఏడ్చింది: హీరో శివాజీ
కేసీఆర్ ఏపీని నాశనం చేసేలా, అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాము కేసీఆర్ ను ఎన్నుకున్నామని అలాంటి వ్యక్తి ఆంధ్రోళ్లు దొంగలు అంటూ వ్యాఖ్యానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అన్నాన్ని అవమానించారని, బిర్యానీని తిట్టారంటూ విరుచుకుపడ్డారు.
Andhra PradeshMar 7, 2019, 6:31 PM IST
డేటా చోరీపై ఏపీ రివర్స్ యాక్షన్: రెండు సిట్ల ఏర్పాటు యోచన
డేటా చోరీ అంశంపై రెండు సిట్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ గ్రిడ్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.