అలాయ్  బలాయి లు
అక్క… బావ 
ఆత్మీయ పలకరింపులు !

సభలు …  సమావేశాలు…   
ఓట్ల గంప నింపేందుకు 
అబ్రకదబ్ర హామీలు !

 గెలుపు కోసం… 
నాయకులు చేస్తారు..
సాటుమాటు.. బేరసారాలు !! 

 

 

సింధు శంకర్