It Grid
(Search results - 36)TelanganaJun 20, 2019, 8:27 AM IST
దిగొచ్చిన ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్: విచారణకు సిద్ధం
డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు సిట్ ను నియమించింది. సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ విచారణకు హాజరుకాలేదు.
TelanganaJun 10, 2019, 3:19 PM IST
ఊరట: ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్‌కు బెయిల్
ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ హైకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra PradeshApr 16, 2019, 10:46 AM IST
ఐటీ గ్రిడ్ కేసు: ఆశోక్ కోసం ఆంధ్రాకు తెలంగాణ పోలీసులు
ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ తర్వాత ఆశోక్ ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Andhra PradeshApr 15, 2019, 5:32 PM IST
ఐటీశాఖకు శర్మ లేఖ: ఐటీ గ్రిడ్ ఆశోక్‌కు బిగిస్తున్న ఉచ్చు
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 7.82 కోట్ల మంది ఆధార్ డేటా, ఓటర్ ఐడీ సహా వ్యక్తిగత వివరాలు ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించడంపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాశారు.
Andhra PradeshMar 20, 2019, 11:05 AM IST
డేటా చోరీ కేసు: కోర్టులో మరోసారి ఆశోక్ పిటిషన్
: డేటా చోరీ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపిస్తూ ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్ బుధవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
CampaignMar 11, 2019, 5:11 PM IST
సీఎం అయితే ప్రజల డేటాను దొంగిలిస్తావా..బుద్ధిలేదా : చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల డేటాను దొంగిలించిన దొంగ చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఒక ప్రైవేట్ సంస్థకు ఏపీ ప్రజల డేటాను అప్పగించడానికి చంద్రబాబు నాయుడు ఎవరు అంటూ నిలదీశారు. ప్రజల ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో సహా మెుత్తం డేటాను ప్రైవేట్ కంపెనీకి ఎలా అందజేస్తారంటూ జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రివైనంత మాత్రాన ప్రజల డేటాను దొంగిలిస్తావా అంటూ విరుచుకుపడ్డారు.
TelanganaMar 11, 2019, 1:27 PM IST
డేటా చోరీ: క్వాష్ పిటిషన్‌పై ఆశోక్‌కు చుక్కెదురు
ఐటీ గ్రిడ్ కేసులో ఆ సంస్థ యజమాని ఆశోక్ పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
Andhra PradeshMar 9, 2019, 6:01 PM IST
అశోక్ బయటికొచ్చి అన్నీ చెబుతాడు: డాటా చోరీపై చంద్రబాబు
ఐటీ గ్రిడ్ సంస్థ వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తమ ప్రభుత్వ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వం తలదూర్చుతోందంటూ చంద్రబాబు...చట్ట ప్రకారమే డాటా చోరీపై చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్ కంపనీ సీఈవో అశోక్ కుమార్ ఈ కేసులో కీలకంగా మారారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు నిజాలను త్వరలో అశోక్ కుమార్ ప్రజలకు వివరించనున్నాడని చంద్రబాబు తాజాగా ప్రకటించారు.
Andhra PradeshMar 9, 2019, 1:34 PM IST
హీరో శివాజీ పెయిడ్ ఆర్టిస్ట్, వారు బహిష్కరించారు
సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని సుధాకర్ శనివారం మీడియా సమావేశంలో అన్నారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని అన్నారు.
TelanganaMar 9, 2019, 1:15 PM IST
కీలక సమాచారం సీజ్ చేశాం: డేటా చోరీపై స్టీఫెన్ రవీంద్ర
ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తమ సిట్ బృందం సభ్యులు సోదాలు నిర్వహించారని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నమని చెప్పారు. అన్ని కంప్యూటర్లను క్షణ్ణంగా పరిశీలిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న కీలక సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నామని వివరించారు.
Andhra PradeshMar 9, 2019, 11:26 AM IST
‘పప్పు నాయుడు... అశోక్ ని ఎందుకు దాచారు..?’
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శల దాడికి దిగారు.
Satirical poem with cartoonMar 9, 2019, 10:57 AM IST
ఎలక్షన్ కామెంట్రీ
ఎన్నికల వేళ ప్రస్తుత పరిస్థితులపై రాజకీయ వ్యంగ్యాస్త్రాలు
TelanganaMar 8, 2019, 8:27 PM IST
ఐటీ గ్రిడ్ కేసులో ట్విస్ట్: తన పేరు తొలగించాలని హైకోర్టులో అశోక్ పిటీషన్
ఐటీ గ్రీడ్ కేసులో తన పేరును అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. తన పేరు తొలగించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఐటీ గ్రిడ్ కు సంబంధించి కేసులో తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారని తన పేరు తొలగించాలని కోరారు.
TelanganaMar 8, 2019, 6:32 PM IST
డేటా చోరీ కేసు: రంగంలోకి సిట్, ఐటీ గ్రిడ్స్ కార్యాలయం సీజ్
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని విచారణలో భాగంగా కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే డేటా చోరీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
TelanganaMar 7, 2019, 7:54 PM IST
టీడీపీపై టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఫిర్యాదు
ప్రస్తుతం ఏపీకి సంబంధించిన డేటా లీక్ వ్యవహారంతో టీఆర్ఎస్, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం... టీడీపీ ఐటీ విభాగంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది