ఆంధ్రాలో..
 కళ తప్పిన…
 కాంగ్రెస్ కార్యాలయాలు !

అర్ధరాత్రి నిర్ణయాలే… 
ఆ పార్టీకి ...పెను శాపాలు !!

 విభజించి.. పాలించడం
 కాంగ్రెస్ .. 
 ప్రాథమిక సిద్ధాంతం  !  

తెలివైన తెలుగోడు
వందేళ్ల పార్టీని ..
కిలోమీటర్ కింద 
బొంద పెట్టిన వైనం !!
        

సింధు శంకర్