టోపీ పెట్టని… చేగువేరా
గడ్డం పెంచిన… అల్లూరి
యువతకు …అతడు… ఒక జనసేనాని !


కంకి కొడవలి.. సుత్తే కొడవలి… చేతబూని
మాయ … ఏనుగు …వెంటరాగా
తన గ్లాసులో… 
ఎన్ని సీట్లు నింపుతాడో  !!

 పంచ్ డైలాగుల… పవన్ కళ్యాణ్ 
ఈ ఎన్నికల్లో…
 ఎవరి కొంప ముంచుతాడో !


                       సింధు శంకర్