Search results - 3036 Results
 • chintamaneni

  Andhra Pradesh20, Feb 2019, 6:49 PM IST

  టీడీపీ నుంచి వైదొలుగుతా: ఎమ్మెల్యే చింతమనేని సంచలన వ్యాఖ్యలు

  తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రతిపక్షాలు కుట్ర చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఏలూరులో తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. తాను దళిత పక్షపాతినని చెప్పుకొచ్చారు. దళిత పక్షపాతి అయిన తనను దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

 • avanthi srinivas

  Andhra Pradesh20, Feb 2019, 6:31 PM IST

  ట్రంప్, మోదీని భీమిలి నుంచి పోటీ చెయ్యమంటారేమో: మంత్రి గంటాకు అవంతి సెటైర్

  త్వరలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ను కూడా భీమిలి నుంచే పోటీ చెయ్యమన్నా ఆశ్చర్య పడక్కర్లేదన్నారు. ఇకపోతే భీమిలి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్‌ జగన్‌కు ఆ గెలుపును బహుమతిగా ఇస్తానని అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  

 • tdp manifesto committee

  Andhra Pradesh20, Feb 2019, 6:11 PM IST

  టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ, 5 అంశాలపై చర్చ: మార్చి 15న విడుదల


  ఇతర పార్టీల మాదిరి కాకుండా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మ్యానిఫెస్టో తయారు చెయ్యనున్నట్లు చెప్పారు. ప్రజలకు న్యాయం చేసే పథకాలు అమల్లో ఉన్నాయని మరిన్ని పథకాలు, ఆలోచనలను తీసుకుని మార్చి 15లోగా మేనిఫెస్టో తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

 • roja

  Andhra Pradesh20, Feb 2019, 5:46 PM IST

  చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారు, అతడ్ని సస్పెండ్ చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్

  సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. దళితులు చదువుకోరు, స్నానాలు చెయ్యరు, వీళ్లకి రిజర్వేషన్లు వేస్ట్ అంటూ ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 

 • yanamala

  Andhra Pradesh20, Feb 2019, 5:35 PM IST

  ఎన్నికల ఫీవర్: టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ (పోటోలు)

  ఎన్నికల ఫీవర్: టీడీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ (పోటోలు)

 • talasani

  Telangana20, Feb 2019, 5:33 PM IST

  బాబుపై పత్రీకారం తీర్చుకొంటా: తలసాని ప్రతిన

   తనను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకొంటానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఏపీలో తాను భవిష్యత్తులో కూడ పర్యటించనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

 • vijayasaireddy vs chandrababu

  Andhra Pradesh20, Feb 2019, 5:17 PM IST

  శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామా..? ఇంతకీ శవం నువ్వా? మీ నాన్నా?: లోకేష్ కి విజయసాయిరెడ్డి కౌంటర్

  మరోవైపు ప్రపంచమంతా పుల్వామా ఉగ్రవాద దాడిని ఖండిస్తుంటే చంద్రబాబుకు మాత్రం అది మరోలా కనిపిస్తోందని సెటైర్ వేశారు.1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లపై వెల్లువెత్తిన సానుభూతిలో బిజెపితో జతకట్టి లాభపడిందెవరు చంద్రబాబూ అని ప్రశ్నించారు. అలిపిరిలో మీపై జరిగిన దాడి కూడా సొంతంగా చేయించుకున్నదేనా అంటూ నిలదీస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి

 • nadendla

  Andhra Pradesh20, Feb 2019, 5:10 PM IST

  ఎన్టీఆరే వెన్నుపోటు పొడిచారు, బాబు నా కంటే తెలివైనోడు: నాదెండ్ల

  ఎన్టీఆరే తనను వెన్నుపోటు పొడిచారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఆరోపించారు. బాలకృష్ణ తీసిన మహా నాయకుడు సినిమాను చూసి ఎవరు విలనో తేల్చాలని ఆయన ప్రజలను కోరారు.

 • Andhra Pradesh20, Feb 2019, 3:04 PM IST

  టీడీపీలోకి మాజీమంత్రి డీఎల్: సాయంత్రం చంద్రబాబుతో భేటీ

  అక్కడ బెడిసికొట్టడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో కూడా టికెట్ పై హామీ ఇవ్వకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లకుండా అలా ఉండిపోయారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఇక సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 
   

 • tdp

  Andhra Pradesh20, Feb 2019, 1:41 PM IST

  దళితులపై వ్యాఖ్యలు చింతమనేని స్పందన, వైసీపీ కుట్రే

  దళితుల మనోభావాలను కించపరిచేలా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇందుకు నిరసనగా ఆయన ఏలూరులో అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. 

 • బీసీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కూడా. ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, త్వరలో వైసీపీలో చేరబోయే కొంతమంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పసిగట్టిందని ప్రచారం.

  Andhra Pradesh20, Feb 2019, 12:47 PM IST

  ఆమంచిపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు

  టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ పై చీరాల వైసీపీ నేత బాలాజీ సంచలన ఆరోపణలు చేశారు.

 • ys jagan

  Andhra Pradesh20, Feb 2019, 12:04 PM IST

  హెలిప్యాడ్ భూమి కోటయ్యదని నిరూపించండి: జగన్‌కు పత్తిపాటి సవాల్

  కొండవీడులో రైతు కోటయ్య మృతిపై ఫోరెన్సీక్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. కోటయ్య మరణం నిజానిజాలు తెలుసుకునేందుకు మంత్రి ప్రతిపాటి బుధవారం కొండవీడులో పర్యటించారు. 

 • farmer

  Andhra Pradesh20, Feb 2019, 8:47 AM IST

  రైతు మృతి: కొండవీడుకు టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు..హైటెన్షన్

  గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయ రంగు పులుముకుంది. రైతు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోటయ్య మృతి విషయంలో నిజనిర్థారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

 • pasupuleti brammayya

  Andhra Pradesh19, Feb 2019, 8:56 PM IST

  చంద్రబాబుతో భేటీకి వచ్చి...గుండెపోటుతో ఆస్పత్రి పాలైన మాజీ మంత్రి

  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఇవాళ జరిగిన రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని వెంటనే పట్టణంలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

 • tdp mp rammohan naidu

  Andhra Pradesh19, Feb 2019, 8:40 PM IST

  వైఎస్ జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే..: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  తిత్లీ తుఫాన్ సమయంలో కనీసం పరామర్శించడానికి కూడా రాని నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు చాలా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.