ఆంధ్రాలో..  రాజకీయం 
అడ్డదారులు తొక్కుతోంది ! 

హత్యలు… కాల్పులతో 
కడప… మంత్రాలయం
 గజగజ… వణికిపోతోంది !!

 కాలు కు కాలు…  చెయ్యి కి  చెయ్యి 
తల కు తలే… లెక్కంటూ
 రాయలసీమ.. రక్త చరిత 
ప్రజాస్వామ్యాన్ని
 అపహాస్యం చేస్తోంది ! 
        


సింధు శంకర్