Key contenders

JC Diwakar Reddy

వెనకంజలో జేసీ కుమారుడు

అనంతపురంలో టీడీపీ అభ్యర్థి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌ వెనకంజలో ఉన్నారు.

chinarajappa
అయితే చంద్రబాబు నాయుడు మాత్రం రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో అలిగిన ఆమె తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల ప్రచారంలో రాప్తాడు నుంచి తనయుడు శ్రీరామ్ పోటీ చేస్తున్నాడని ఆశీర్వదించాలంటూ చెప్పుకొచ్చారు
pullarao
yarapathineni
వాస్తవానికి  ఈ నెల 28వ తేదీన కోడుమూరులో నిర్వహించే సభలో  కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాల్సి ఉంది. అయితే అదే రోజున కేఈ కృష్ణమూర్తి సోదరుడి కొడుకు వివాహం గోవాలో జరుగుతోంది. ఈ వివాహానికి కనీసం రెండు రోజుల ముందే కేఈ కుటుంబసభ్యులు గోవా వెళ్తున్నారు.
ముద్దుకృష్ణమనాయుడు మృతితో నగరి టీడీపీ అసెంబ్లీ ఇంచార్జీ బాధ్యతలు ఎవరికి కట్టబెట్టాలనే విషయమై చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహించారు. ముద్దుకృష్ణమనాయుడు  కుటుంబసభ్యులతో చర్చించారు.
vasantha
ఆయన తోడల్లుడు, దివంగత టీడీపీ నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌ ఈసారి విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. లోకేశ్‌ విశాఖ జిల్లాలో పోటీచేస్తే భరత్‌కు అవకాశం ఉండకపోవచ్చునని అంటున్నారు. ఒకే జిల్లా నుంచి సమీప బంధువులకు ఇద్దరికి అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించకపోవచ్చునని అంటున్నారు
AP assembly polls: Nara Lokesh to contest from Visakha district