Key Constituencies

ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. సత్తెనపల్లి నియోజకవర్గంలో నీపై అసమ్మతి తీవ్రంగా ఉందని నీ సీటుపైనే ఆలోచిస్తుంటే తనయుడికి సీటా అంటూ చంద్రబాబు అనడంతో కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తోంది

అందుకే: కోడెల మీద దాడిపై తేల్చేసిన వైసిపి నిజనిర్ధారణ కమిటీ

ఇనిమెట్లలో 160వ పోలింగ్‌ బూత్‌లో స్పీకర్‌ గంటన్నరకు పైగా లోపలే ఉన్నారని, ఓటర్లను రెచ్చగొట్టి భయభ్రాంతులకు గురిచేయటం వల్ల తమ ఓట్లను దొంగిలిస్తున్నారనే ఆందోళనతో తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని వైసిపి నిజనిర్ధారణ కమిటీ సభ్యులు అన్నారు. 

doctor
sabbam
కర్నూల్ జిల్లాలోని కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూల్ అసెంబ్లీ-పెండింగ్, పత్తికొండ-కేఈ శ్యామ్ , ఎమ్మిగనూరు- బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి , ఆలూరు-కోట్ల సుజాతమ్మ , మంత్రాలయం-తిక్కారెడ్డి, ఆదోని-పెండింగ్ , కోడుమూరు-పెండింగ్, నంద్యాల పార్లమెంట్-పెండింగ్, నంద్యాల అసెంబ్లీ-పెండింగ్ ఆళ్లగడ్డ-అఖిల ప్రియ, బనగానే పల్లె-బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం-గౌరు చరిత, శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్ రెడ్డి, డోన్-కేఈ ప్రతాప్, నందికొట్కూరు-పెండింగ్‌లో ఉంచారు. పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించడంతో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.శ్రీశైలం అసెంబ్లీ సీటును ఇవ్వాలని ఏరాసు ప్రతాప్ రెడ్డి కోరుతున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు ఇవ్వాలని కూడ ఏవీ సుబ్బారెడ్డి కూడ కోరుతున్నారు.
Nara Lokesh seat change: Ghanta for lok sabha
Jayasuda
అయితే అధికారికంగా జగన్ వారి పేర్లను ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి కొత్తవారికి ఇవ్వడానికి కూడా జగన్ వెసులుబాటు ఉంచుకున్నట్లు తెలుస్తోంది
balakrishna
చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిష్యరికం చేసిన కొడాలి నాని ఆయనను తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే గుడ్డలూడదీసి కొడతారు, నీ అంతు చూస్తా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనదగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని తన పక్కలో బళ్లెంలా తయారవ్వడంపై చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, నారాయణ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
chandrababu naidu appoints three men committee for selection nagari candidate
దీనికి తోడు అన్నదాత సుఖీభవ, పెన్షన్ల పెంపు, పసుపు – కుంకమ పథకాలు తమకు వరంగా మారతాయని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పుంగనూరు ఫైట్ రాబోయే ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ అంటూ ప్రచారం జరగుతోంది.