విశాఖపట్టణం: రాజధానిని మారుస్తారని తాను అనుకోవడం లేదని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. 

గురువారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాజధానిపై మంత్రులు, బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. టీజీ వెంకటేష్ నాలుగు రాజధానులు అంటే, చింతా మోహన్ తిరుపతిలో రాజధాని అంటున్నారన్నారు.

రాజధాని మార్పుపై జగన్ ఇప్పటివరకు సంకేతాలు ఇవ్వలేదని  గంటా శ్రీనివాసరావు చెప్పారు.రాజధానిని మారిస్తే విశాఖ కావాలని ఇక్కడ ప్రజలు కోరుకొంటున్నారని ఆయన చెప్పారు.రాజధాని విషయంలో చోటు చేసుకొన్న గందరగోళానికి జగన్ ముగింపు పలకాలని ఆయన కోరారు.

అమరావతి విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ  చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అమరావతి ముంపు ప్రాంతమని ఆయన చెప్పారు. అంతేకాదు రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

రాజధానిని తరలించేందుకు వైఎస్ఆర్‌సీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ వ్యాఖ్యలకు భిన్నంగా గంటా వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 

సంబంధిత వార్తలు

అమరావతిపై గందరగోళం: కొద్దిసేపట్లో రాజధానిపై జగన్‌ సమీక్ష

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్