గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోవాలని వంగవీటి రాధను కోరారు వైసీసీ నేత సామినేని ఉదయభాను. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాధ పార్టీ మార్పు, జగన్‌పై విమర్శలపై స్పందించారు.

నాడు పీసీసీ నాయకులతో విభేదించి మరీ వైఎస్ రాజశేఖరరెడ్డి.. రంగాకి టికెట్ ఇప్పించారని ఆయన గుర్తుచేశారు. రంగా హత్య దోషులను శిక్షించాలని వైఎస్ పోరాటం చేశారన్నారు. కృష్ణాజిల్లాలో రాధను బలమైన నేతగా చేయడానికి జగన్ ఎంతో కృషిచేశారని సామినేని తెలిపారు.

రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు వెళ్లేందుకు రాధకు ఎవ్వరూ అడ్డంకి చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ఏ నేతకి ఇవ్వనంత ప్రాధాన్యతను జగన్.. రాధాకృష్ణకు ఇచ్చారని, కానీ దానిని వంగవీటి సరిగా ఉపయోగించుకోలేదన్నారు.

విజయవాడలో దళితులకు ఇళ్ల నిర్మాణం కోసమే రంగా ఆనాడు దీక్ష చేశారని ఉదయభాను గుర్తు చేశారు. రాధా తొందరపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగా హత్య వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని రాష్ట్రం మొత్తానికి తెలుసన్నారు. ఆనాడు హంతకులు వచ్చిన బస్సుకు తెలుగుదేశం జెండాలు ఉన్నాయన్నారు.

రాధాకు జగన్ మూడు కీలకమైన పదవులు అప్పగించారని కానీ వాటిని ఆయన తన స్థాయికి తగ్గట్టుగా ఉపయోగించుకోలేక పోయారన్నారు. బెజవాడ సెంట్రల్ సీటులో పార్టీ పటిష్టతకు రాధాకృష్ణ కృషి చేయలేదని విమర్శించారు. ఆ సీటు తనకు ఇవ్వలేదనే అక్కసుతోనే జగన్‌పై రాధ ఆరోపణలు చేస్తున్నారని సామినేని అన్నారు.

జగన్‌పై వంగవీటి రాధా విమర్శలు: నాని కౌంటర్

నా క్యారెక్టర్ నే చంపారు: జగన్ మీద వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు పిలిస్తే కూడా రాజకీయం చేస్తారా: వైసిపి నేతలపై రాధా ఫైర్

చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం

నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా

వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ