సింహాం కడుపున పుట్టిన రాధ.. రంగా అభిమానులను బాధపడే నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్‌పైనా వంగవీటి రాధ చేసిన ఆరోపణలకు నాని కౌంటర్ ఇచ్చారు. రాముడు లక్ష్మణుడిని చూసుకున్నట్లుగా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని జగన్ ఆ రోజు చెప్పారని నాని గుర్తు చేశారు.

వంగవీటి మోహనరంగా రాజకీయాలకు అతీతమైన వ్యక్తన్నారు. రంగా విగ్రహావిష్కరణకు వెళ్లడానికి జగన్ ఏ రోజు అభ్యంతరం చెప్పలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుని హోదాలో ఉన్న రాధాను పార్టీలకు అతీతంగా రంగా అభిమానులు పలు కార్యక్రమాలకు ఆహ్వానిస్తారన్నారు.

అయితే ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలకు వెళ్లేముందు వైసీపీ నేతలను కలవాలని జగన్ చెప్పారని నాని తెలిపారు. అంతే తప్పించి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు తన అనుమతి తీసుకుని వెళ్లాలని జగన్ ఏ రోజు చెప్పలేదన్నారు.

రంగా హత్యకు టీడీపీకి సంబంధం లేదని రాధ చెప్పడం సరికాదన్నారు. రంగాను హత్య చేయించింది తెలుగుదేశం పార్టీ నేతలేనని మారుమూల ప్రాంతాల్లో ఎవరిని అడిగినా చెబుతారని నాని వెల్లడించారు. రాధకు విలువనివ్వకపోయుంటే దేవినేని నెహ్రూ చేరి వుండే వారని ఆయన తెలిపారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని రాధాకు పేర్నినాని సూచించారు. 

నా క్యారెక్టర్ నే చంపారు: జగన్ మీద వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు పిలిస్తే కూడా రాజకీయం చేస్తారా: వైసిపి నేతలపై రాధా ఫైర్

చంపేస్తామని వైఎస్ జగన్ బెదిరించారు: వంగవీటి రాధా సంచలన ఆరోపణ

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం

నాకు రూ.100కోట్లు ఇచ్చాడా, ఏ పనికిమాలిన నా కొడుకు వాగాడు : వంగవీటి రాధా

వంగవీటి రాధ టీడీపీలో చేరడం వెనుక, సూత్రధారి ఈయనేనా..?

టీడీపీలోకి జంప్: రాధా గెలుస్తాడా...? సెంటిమెంట్ గెలుస్తుందా..?

టీడీపిలోకి వంగవీటి రాధా: అవినాష్ జోరుకి బ్రేక్

టీడీపీలోకి వంగవీటి రాధా..సెంట్రల్ పక్కా, బొండా పరిస్థితేంటీ..?

బ్రేకింగ్: 25న టీడీపీలోకి వంగవీటి రాధా..?

వంగవీటి రాధా రాజీనామాపై మల్లాది విష్ణు స్పష్టత

రాధా బాటలోనే మరో కీలక నేత: బుజ్జగిస్తున్న వైసీపీ

వంగవీటి రాధా రాజీనామా ఎఫెక్ట్: కృష్ణాలో వైసీపీకి పలువురు గుడ్ బై

వంగవీటి రాధా రాజీనామా లేఖ పూర్తి పాఠం: జగన్ పై వ్యాఖ్యలు

వంగవీటి రాధా రెండు రోజుల గడువు వెనుక ఆంతర్యం ఇదే..

రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా: వంగవీటి రాధా

వంగవీటి రాధాకు గేలం వేస్తున్న టీడీపీ

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ