అమరావతి: వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడంపై అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరి నచ్చక మరింతమంది పార్టీ వీడతారంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. 

వైసీపీలో జగన్ చెప్పిందే వేదమని ఎవరి మాట వినరని అందువల్ల ఆ హింస భరించలేక చాలా మంది బయటకు వస్తున్నట్లు తెలిపారు. వంగవీటి రాధాకృష్ణను తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందని స్పష్టం చేశారు. 

అయితే రాధా తెలుగుదేశం పార్టీలోకి వస్తారన్న సమాచారం లేదన్నారు. వంగవీటి రాధాకృష్ణకు, దేవినేని కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని అంతా ప్రశాంతంగా ఉందన్నారు. రాధాకృష్ణకు తాను వెలకమ్ చెప్తున్నట్లు బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్‌కు షాక్: వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

వైసీపీకి రాజీనామా చేయనున్న వంగవీటి రాధ

వంగవీటి రాధాను దూరం పెట్టిన జగన్

జగన్ కి షాక్... పార్టీ మారనున్న వంగవీటి రాధా..?

వైసీపీలో చిచ్చు: మల్లాది విష్ణు చేరికతో మారిన సీన్, రాధా ఏం చేస్తారు?

వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

వైసీపీ సభ్యత్వ పుస్తకాలు దగ్ధం: అనుచరులతో వంగవీటి రాధా భేటీ

వంగవీటి రాధాకు ‌మరో షాక్: మల్లాది విష్ణు వైపే జగన్ మొగ్గు

వంగవీటి రాధా ఆగ్రహం: బుజ్జగింపులు, ఆ రోజు ఏం జరిగిందంటే...

వైసీపీలో విజయవాడ సెంట్రల్ చిచ్చు: వంగవీటి రాధాతో టచ్‌లోకి టీడీపీ?

వంగవీటి రాధాకు షాక్: మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ సీటు

వైసీపీలో చిచ్చు: రంగా విగ్రహం వద్ద అభిమానుల ధర్నా

వైసీపీలో చిచ్చు: ఆత్మాహత్యాయత్నం చేసిన రాధా అనుచరులు, ఉద్రిక్తత

జనసేనలోకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్..