Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు

Share this Video

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు టోల్ గేట్ల వద్ద జరుగుతున్న దౌర్జన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ గేట్లలో ప్రజలపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Related Video