Asianet News TeluguAsianet News Telugu

కోడెల సూసైడ్: నలుగురు ప్రత్యక్షసాక్షులు వీరే

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో నలుగురిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. 

we will inquiry some others in kodela sivaprasad rao suicide case  says hyderabad police
Author
Amaravati, First Published Sep 19, 2019, 10:46 AM IST

గుంటూరు: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  నలుగురిని హైద్రాబాద్ పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. కోడెల శివప్రసాద్ రావు ఈ నెల 16వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై ఆయన కూతురు విజయలక్ష్మి హైద్రాబాద్ బంజారాహిల్స్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.

కోడెల కూతురు విజయలక్ష్మితో పాటు  కోడెల శివప్రసాద్ రావు భార్య శశికళ, గన్‌మెన్, డ్రైవర్‌తో పాటు నలుగురిని ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు చేర్చారు. కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్న రూమ్‌ను బంజారాహిల్స్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.

కోడెల శివప్రసాద్  రావు కొంత కాలంగా వాడుతున్న  మందులను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  కోడెల శివప్రసాద్ రావు కొంతకాలంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసుకొన్నాడని  పోలీసులు భావిస్తున్నారు.

20 రోజుల క్రితమే కోడెల శివప్రసాద్ రావు హైద్రాబాద్ కు వచ్చాడు.  కోడెల శివప్రసాద్ రావు భార్య శశికళ కూడ అనారోగ్యంగా ఉన్నారు. కోడెల శిప్రసాద్ రావు  అంత్యక్రియలు పూర్తైన తర్వాత కుటుంబసభ్యులను విచారించాలని బంజారాహిల్స్ పోలీసులు తేల్చారు.కోడెల శివప్రసాద్ రావు పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన  తర్వాత ఇంకా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios