శ్రీకాకుళం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు విలువ ఉందా అంటూ ప్రశ్నించారు. 

తన రాజకీయ జీవితంలో ఏనాడు బొత్స వ్యాఖ్యలను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. రాజధానిని బొత్స మార్చలేడని విమర్శించారు. రాజధానిపై మైకుల ముందు మాట్లాడొచ్చు గానీ నిర్ణయాలు తీసుకునే సీన్ లేదన్నారు. 

రాజధానిపైనా, ప్రభుత్వంలోనూ వన్ మాన్ షో నడుస్తోందని చెప్పుకొచ్చారు. ఏది చేయాలనుకున్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉందన్నారు. తాను జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకే విలువ ఇస్తానని చెప్పుకొచ్చారు

అమరావతిని రాజధానిగా ఉంచాలన్నా జగన్మోహన్ రెడ్డి, తరలించాలన్నా సీఎం జగన్ నిర్ణయాధికారమేనని చంపాలన్నా జగన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు. అంతేగానీ మంత్రి బొత్స మాటలకు వాల్యూ లేదంటూ కొట్టిపారేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు.
 

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై రచ్చ:నాలుగు రాజధానుల వెనుక జగన్ వ్యూహమిదేనా?......

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...