Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం

Share this Video

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి Sandhya Rani అంగన్వాడీ సిబ్బందికి సంబంధించిన పలు అంశాలపై స్పందించారు. ఇప్పటికే అంగన్వాడీ సిబ్బంది పెట్టిన 9 కోర్కెలను ప్రభుత్వం పూర్తి చేసిందని ఆమె తెలిపారు. ఇంకా మిగిలిన మరో హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Related Video