రాజధాని అమరావతిపై జగన్ మౌనం ప్రమాదకరమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రానికి దశ-దిశ నిర్ణయించేది రాజధానే అని చెప్పుకొచ్చారు. అలాంటి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి సృష్టించాయన్నారు.
విశాఖపట్నం: కొంతకాలంగా మౌనంగా ఉంటున్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పెదవి విప్పారు. ఆంధ్రప్రదేశ్ లో హల్ చల్ చేస్తున్న రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లయినా రాజధానిపై చర్చ జరగడం బాధాకరమంటూ వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతిపై జగన్ మౌనం ప్రమాదకరమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రానికి దశ-దిశ నిర్ణయించేది రాజధానే అని చెప్పుకొచ్చారు. అలాంటి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి సృష్టించాయన్నారు.
రాజధానిపై వైసీపీకి చెందిన ఒక్కోమంత్రి ఒక్కోలా వ్యవహరించడం, కామెంట్లు చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని గంటా డిమాండ్ చేశారు.
ఇకపోతే విశాఖపట్నంను ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని గంటా డిమాండ్ చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని గంటా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్
ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స
14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు
14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు
జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల
నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్
అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్
మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్
అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...
అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్
అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్
బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ
అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం
ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం
రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స
జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి
ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...
అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే
