Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ బీబీ హరిచందన్ తో చంద్రబాబు భేటీ: కోడెల మరణం, రాజకీయ దాడులపై ఫిర్యాదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికొందరు నేతలతో  కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3నెలల పాలనలో జరుగుతున్న దాడులు వంటి అంశాలను గవర్నర్ కు వివరించారు. 

ex cm chandrababu naidu met ap governor bb harichandan at rajabhavan over kodela suicide
Author
Vijayawada, First Published Sep 19, 2019, 1:38 PM IST

విజయవాడ: రాజకీయ వేధింపుల వల్లే ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నర్ బీబీ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. చిన్న కారణానికి సైతం పెద్ద పెద్ద కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికొందరు నేతలతో  కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3నెలల పాలనలో జరుగుతున్న దాడులు వంటి అంశాలను గవర్నర్ కు వివరించారు. 

మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ వేధింపులు, టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు వంటి అంశాలపై గవర్నర్ బీబీ హరిచందన్ కు వివరించారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీమంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబు, వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, కరణం బలరాంలు  ఉన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

Follow Us:
Download App:
  • android
  • ios