ప్రణయ్ హత్య: జగదీశ్వర్ రెడ్డితో మారుతీ రావు ఫొటో వైరల్

Published : Sep 17, 2018, 11:19 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
ప్రణయ్ హత్య: జగదీశ్వర్ రెడ్డితో మారుతీ రావు ఫొటో వైరల్

సారాంశం

మిర్యాలగుడాలో ప్రణయ్ హత్య కేసుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజీ మాజీ ఎమ్మెల్యే వేము ల వీరేశంకు లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రణయ్ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని వేముల వీరేశం స్పష్టం చేశారు.

హైదరాబాద్: మిర్యాలగుడాలో ప్రణయ్ హత్య కేసుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజీ మాజీ ఎమ్మెల్యే వేము ల వీరేశంకు లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రణయ్ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని వేముల వీరేశం స్పష్టం చేశారు. ఇదే సమయంలో మరో విషయం కూడా గుప్పుమంది.

ఆపద్ధర్మ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ప్రణయ్ హత్య కేసు నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు వేదికను పంచుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారంనాడు ఆ ఫొటో వైరల్ అవుతూ వచ్చింది. 

జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిర్యాలగుడాలో మారుతీ రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. వేముల వీరేశం తనకు, తన భర్త ప్రణయ్ కు ఫోన్ చేశాడని అమృత చెప్పిన నేపథ్యంలో ఆ ఫొటో వైరల్ అవుతోంది. 

తన తండ్రి బీహార్ ముఠాతో సంబంధాలు లేవని, స్థానికంగా మాత్రమే తన తండ్రి మారుతీ రావు శక్తిమంతుడని, వేముల వీరేశం డీల్ ను కుదిర్చి ఉంటాడని అమృత చెప్పింది. వేముల వీరేశంకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తమకు ఏ విధమైన ఆధారాలు కూడా లభించలేదని ఎస్పీ ఎవి రంగనాథ్ స్పష్టం చేశారు. 

వ్యక్తిగత కక్షతోనే ప్రణయ్ హత్య జరిగిందని, అయితే తాను ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం లేదని, రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని ఎస్పీ చెప్పారు. 

ఈ వార్తాకథనాలు కూడా చదవండి

ప్రణయ్ హత్య.. అమృత తండ్రికి ఉరిశిక్ష...? సుప్రీం ఏం చెప్పింది..?

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

PREV
click me!

Recommended Stories

రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch