తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సందీప్ కుమార్

Published : Sep 17, 2018, 11:07 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సందీప్ కుమార్

సారాంశం

తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో టీటా నూతన గ్లోబల్ కమిటీ అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు.

తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో టీటా నూతన గ్లోబల్ కమిటీ అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికలో 11 సెట్ల ఏకైక అభ్యర్థిగా సందీప్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఆయన టీటా అధ్యక్షునిగా ఎన్నికవ్వడం ఇది వరుసగా రెండో సారి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగుల సమస్యలను అన్ని పార్టీల మేనిఫెస్టోల కమిటీకి టీటా  అందించనుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్