SLBC టన్నెల్‌లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తెలంగాణలో ఎమ్మెల్సీలుగా గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించారు..ఇలా జాతీయ, అంతర్జాతీయ, సినిమా, క్రీడలకు సంబంధించిన వార్తలు ఇక్కడ చూడండి.

10:25 PM (IST) Mar 06
రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది. ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ టీమ్.
07:51 PM (IST) Mar 06
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసారు. ఎందుకో తెలుసా?
పూర్తి కథనం చదవండి
07:44 PM (IST) Mar 06
టాలీవుడ్ లో పవర్ కపుల్ స్టార్ కపుల్స్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా ఉన్నారు. పెళ్లై 15 సంవత్సరాలు అవుతుండగా.. ఈ స్టార్ కపుల్ ఆస్తులు ఎన్ని కోట్లు, వారి సంపాదన ఎంత..? వీరిద్దరి లవ్ స్టోరీ ఎక్కడ మొదలయ్యింది. ఐకాన్ స్టార్ ఫ్యామిలీ డీటేల్స్ చూద్దాం.
పూర్తి కథనం చదవండి07:32 PM (IST) Mar 06
Best Fruits to Avoid at Night: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా రాత్రిపూట కొన్ని పండ్లు తినడం మానేయాలి. ఇవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. రాత్రి పూట తినకూడని పండ్లు ఏంతో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:16 PM (IST) Mar 06
తెలంగాణ బిజెపిలో మరోసారి ఊపు వచ్చింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని మోదీ ప్రశంసించే స్థాయి విజయాన్ని అందుకుంది బిజెపి. ఇంతటి అద్బుత విజయాన్ని అందుకున్ని ఈ అంజిరెడ్డి ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి07:01 PM (IST) Mar 06
BSNL Caller Tune Setup: ‘ఏం కాలర్ ట్యూన్ పెట్టావు బాసు.. చాలా బాగుంది’.. అని మీకు ఫోన్ చేసిన వాళ్లు అనాలంటే మీరు మంచి కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలి. కంపెనీ డీఫాల్ట్ గా ఇచ్చే కాలర్ ట్యూన్ కాకుండా మీ అభిరుచికి తగ్గ పాటను కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మంచి టిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి06:34 PM (IST) Mar 06
వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ సరైన అవగాహన లేకో, మార్కెట్ అవసరాలు ఎలా ఉన్నాయన్న అవగాహన లేకో చాలా మంది నష్టపోతుంటారు. అయితే సరైన ప్లానింగ్‌తో బిజినెస్ ప్రారంభిస్తే. ఊహకందని లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
06:30 PM (IST) Mar 06
Hydrogen-powered truck: డీజిల్‌తో నడిచే లారీలను ఇప్పుడు మనం చూస్తున్నాం. కాని చాలా కొద్ది రోజుల్లో భారతదేశంలో హైడ్రోజన్‌తో నడిచే లారీలు రాబోతున్నాయి. ఈ లారీలను టాటా మోటార్స్ తయారు చేసింది. ఈ ట్రక్ ని ఒకసారి హైడ్రోజన్ తో ఫిల్ చేస్తే 500 కి.మీ. వరకు నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. ఈ హైడ్రోజన్ లారీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి05:47 PM (IST) Mar 06
అతను ఇండియన్ స్టార్ యాక్టర్, 70 ఏళ్ల ఈ నటుడు ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగో పెళ్ళి మాత్రం తనకంటే 30 ఏళ్ళు చిన్నదైన అమ్మాయిని చేసుకున్నాడు. తన మనవరాలి వయస్సున్న అమ్మాయిని పెళ్లాడిన నటుడు ఎవరు?
05:44 PM (IST) Mar 06
ఈ కామర్స్ సంస్థల మధ్య రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. దీంతో సమయంతో సంబంధం లేకుండా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
05:42 PM (IST) Mar 06
Khalistan Protest : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు బ్రిటన్ పర్యటనలో ఖలిస్థానీ నిరసనలు ఎదురయ్యాయి. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రిపై వాహనంపై దాడికి నిరసనకారులు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి కథనం చదవండి05:05 PM (IST) Mar 06
Hole In Nail Cutter : సాాధారణంగా నెయిల్ కటర్ తో గోళ్లు మాత్రమే కట్ చేసుకుంటాం కదా.. కాని అందులో ఉండే చిన్న రంధ్రం, 2 బ్లేడ్లను ఉపయోగించి ఎన్ని పనులు చేయొచ్చో తెలుసా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి04:48 PM (IST) Mar 06
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 9వ తేదీ జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ ఆదివారం వర్షం పడితే ఏం జరుగుతుంది.? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:39 PM (IST) Mar 06
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో తమకు ఇష్టమైన జట్టుపై పందెం వేయడానికి అభిమానులు ఇష్టపడతారు. అయితే ఈ సమయంలో వారు బాధ్యతాయుతంగా ఉండాలని 1xBet తో పాటు సురేష్ రైనా సూచిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి04:24 PM (IST) Mar 06
Longest Train: ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి విన్నారా? ఈ రైలు 9 రాష్ట్రాల మీదుగా మొత్తం 4,189 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ రైలు పేరు, ఏఏ రాష్ట్రాల్లో సేవలందిస్తుంది? ఏఏ స్టేషన్లలో ఆగుతుంది ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి04:12 PM (IST) Mar 06
టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో.. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. కాని ఇంత వరకూ స్టార్ డమ్ మాత్రం అందుకోలేదు. ఇంతకీ ఎవరా హీరో?
పూర్తి కథనం చదవండి03:38 PM (IST) Mar 06
అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడతారని చాలామంది అబ్బాయిలకి డౌట్ ఉంటుంది. లుక్స్ చూసి, కండలు చూసి ఇష్టపడతారు అని అనుకుంటారు. కానీ ఇవేవీ అమ్మాయిలను అంతగా ఆకర్షించవని వాళ్లకు తెలీదు.
పూర్తి కథనం చదవండి03:32 PM (IST) Mar 06
హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలను స్పష్టంగా ప్రస్తావించారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల గురించి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. అలాంటి ఒక నియమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
03:13 PM (IST) Mar 06
బిర్యానీ ఆకు వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. మనకు అదృష్టాన్ని పంచడంలోనూ సహాయం చేస్తుంది. మరి, అదెలాగో తెలుసుకుందామా..
పూర్తి కథనం చదవండి
02:58 PM (IST) Mar 06
భయం అంటూ తెలియని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎన్నో వివాదాలకు, వివాదాస్పద సినిమాలకు, వివాదాస్పద కామెంట్లకు కేంద్ర బిందువుగా ఉన్న వర్మకు ఫస్ట్ టైమ్ భయంపట్టుకున్నట్టుంది. ఆయన కోర్టు నుఆశ్రించారు. కారణం ఏంటంటే?
పూర్తి కథనం చదవండి02:46 PM (IST) Mar 06
02:37 PM (IST) Mar 06
Karnataka DGP: నటి రన్యా రావ్ 14 కేజీల బంగారంతో దుబాయ్ నుంచి వచ్చి పట్టుబడ్డారు. ఈ విషయం జనాల్లో బాగా చర్చకు దారితీసింది. ఆమె తండ్రి డీజీపీ రామచంద్ర రావు ఈ కేసులో తన ప్రమేయంపై రియాక్ట్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి02:32 PM (IST) Mar 06
సుందర్ సి దర్శకత్వంలో నయనతార నటిస్తున్న 'అమ్మోరు తల్లి 2 (మూకుత్తి అమ్మన్ 2)' సినిమా పూజ చెన్నైలో ఇవాళ గ్రాండ్‌గా జరిగింది.
పూర్తి కథనం చదవండి02:27 PM (IST) Mar 06
02:27 PM (IST) Mar 06
సోషల్ డొమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నిషేధిత పీఎఫ్‌ఐతో ఎస్‌డీపీఐ పార్టీకి సంబంధం ఉన్న బ్లాక్ మనీ కేసులో ఎస్‌డీపీఐ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. దీంతో అసలు ఏంటీ పీఎఎఫ్‌ఐ అనే ప్రశ్న తెరపైకి వచ్చింది..
02:17 PM (IST) Mar 06
జాన్వీ కపూర్ డేటింగ్ హిస్టరీలో కొన్ని హై-ప్రొఫైల్ రిలేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్‌లోకి రాకముందు నుంచి రీసెంట్‌గా ఎఫైర్స్ ఉన్నాయని టాక్ వినబడింది. ఆమె లవ్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే!
01:44 PM (IST) Mar 06
జుట్టు అందంగా కనిపించడానికి రోజూ షాంపూ చేయాలా? లేదా వారానికి ఒక్కసారి చేసినా చాలా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
01:32 PM (IST) Mar 06
Actress Jayaprada: జయప్రద టాలీవుడ్ లో లెజెండ్రీ నటీమణులలో ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, కృష్ణం రాజు, చిరంజీవి ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. జయప్రద రాజకీయాల్లో కూడా రాణించారు.
పూర్తి కథనం చదవండి01:16 PM (IST) Mar 06
పిఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలు కలిగివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడి ఎస్డీపిఐ అధ్యక్షుడు ఫైజీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విచారిస్తున్న క్రమంలో ఆ పార్టీ ఆఫీసులపై ఈడి దాడులు సంచలనంగా మారాయి.
పూర్తి కథనం చదవండి12:44 PM (IST) Mar 06
బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు తమ భర్తల కంటే ధనవంతులు. ఐశ్వర్య రాయ్ నుంచి దీపికా పదుకొణె వరకు, తమ భర్తలను వెనక్కి నెట్టిన ఈ 5గురు హీరోయిన్ల గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి12:43 PM (IST) Mar 06
పాపులర్ ఫ్రంట్ టెర్రరిస్టు కార్యకలాపాల కోసం ఇండియాలో, బయట డబ్బులు పోగు చేసిందని ఈడీ చెప్పింది.
పూర్తి కథనం చదవండి12:24 PM (IST) Mar 06
ED Raids in SDPI: నిషేధిత పిఎఫ్ఐ తో ఆర్థిక లావాదేవీలు జరుపుతోందన్న ఆరోపణలు నేపథ్యంలో ఎస్‌డీపీఐ పార్టీపై చర్యలు తీసుకుంటోంది ఈడి. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయగా తాజాగా దేశంలోని కార్యాలయాలపై దాడులు జరుపుతోంది.
పూర్తి కథనం చదవండి
12:12 PM (IST) Mar 06
సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కేసుకి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారతదేశంలో 12 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది.
పూర్తి కథనం చదవండి12:07 PM (IST) Mar 06
దేశం బయటి నుండి కూడా నిషేధిత సంస్థ పీఎఫ్ఐ భారీ నిధులు అందుతున్నాయని ఈడి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఎస్‌డిపిఐ జాతీయ అధ్యక్షుడు ఎం.కె ఫైజీ విచారణ కీలకంగా మారింది.
పూర్తి కథనం చదవండి
12:01 PM (IST) Mar 06
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం స్మిత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే స్మిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న విషయం కోహ్లికి ముందుగానే తెలుసా.? అనే చర్చ నడుస్తోంది..
11:53 AM (IST) Mar 06
స్వర్గీయ నందమూరి తారక రామారావు వందల చిత్రాల్లో నటించారు. పౌరాణిక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. భక్తిరసా చిత్రాలు, జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది.
పూర్తి కథనం చదవండి11:41 AM (IST) Mar 06
అమ్మమ్మలు చెప్పిన ఓ సింపుల్ ట్రిక్ ని ఫాలో అయితే.. పెరుగు పుల్లగా అవ్వకపోవడమే కాదు... క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. మరి, దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
పూర్తి కథనం చదవండి11:34 AM (IST) Mar 06
నటి రన్యా రావు దుబాయ్ నుండి బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది, కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. డీజీపీ రామచంద్ర రావు కూతురి ఇంట్లో కోట్లాది రూపాయల నగదు బయటపడింది. ఈ కేసు ఇప్పుడు దుమారం రేపుతుంది.
పూర్తి కథనం చదవండి11:31 AM (IST) Mar 06
ఎస్డీపీఐ, పీఎఫ్ఐ రెండు ఒకటేనని... ఉగ్రవాద కార్యకలాపాల కోసం విదేశాల నుంచి డబ్బు సేకరించారని ఈడీ పేర్కొంది. ఎంకే ఫైజీ అరెస్ట్ పై ఈడి సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూర్తి కథనం చదవండి11:30 AM (IST) Mar 06
ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. ప్రతీ నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం, సదరు సంస్థ కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఈ మొత్తంపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ అందిస్తుంటుంది. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త మార్పులు చేస్తున్న ఈపీఎఫ్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది..