MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Camphor: నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేస్తే ఏమౌతుంది?

Camphor: నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేస్తే ఏమౌతుంది?

రోజూ స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేస్తే ఏమౌతుంది..?  

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2025, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కర్పూరం

కర్పూరం

కర్పూరం అందరికీ తెలిసినదే.  రెగ్యులర్ గా కర్పూరంని పూజ గదిలో వాడతారు.ముఖ్యంగా హారతి ఇవ్వడానికి వాడతారు. ఈ మధ్య రూమ్ ఫ్రెషనర్ గా కెమికల్స్ ఉండే మార్కెట్లో దొరికే ఉత్పత్తులకు బదులుగా.. ఈ కర్పూరం ని వాడుతున్నారు. అయితే.. ఇదే కర్పూరాన్ని మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా వాడొచ్చని మీకు తెలుసా? అదెలాగో చూద్దాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్నానం

స్నానం

మనం ప్రతిరోజూ స్నానం చేస్తాము. అయితే, స్నానం చేసిన గంటలోపే ఆ తాజాదనం పోతుంది. చెమట కూడా వాసన రావడం మొదలవుతుంది. ఆ వాసనను నియంత్రించడానికి మనం పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లను ఉపయోగిస్తాము. అవి కూడా మరో గంట మాత్రమే మనల్ని తాజాగా ఉంచగలవు. అలా కాకుండా  స్నానం నీటిలో కర్పూరం వేస్తే.. రోజంతా తాజాగా ఉండొచ్చు.

34
కర్పూరం

కర్పూరం

స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడి,ఆందోళనను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది తమ పనిలో ఒత్తిడితో బాధపడుతున్నారు. స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం ఉపయోగించడం వల్ల వారు ఆ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంది.

44
కర్పూరం స్నానం

కర్పూరం స్నానం

గోరువెచ్చని నీటిలో కర్పూరం వేసి స్నానం చేయడం వల్ల అలసట , బలహీనత తగ్గుతాయి. మీరు చురుకుగా ఉంటారు. ఇది ఒక కొత్త శక్తిలా పనిచేస్తుంది. ఈ నీటి నుండి వచ్చే మంచి సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Recommended image2
Puri Jagannath Temple: లవర్స్ ఈ గుడికి వెళ్లకూడదా? వెళ్తే ఏం జరుగుతుంది?
Recommended image3
Evil Eye: దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? అసలు ఈ అలవాటు ఎలా మొదలైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved