MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Hair Care: జుట్టు బాగుండాలంటే రోజూ షాంపూ చేయాలా? వారానికి ఒకసారి చాలా?

Hair Care: జుట్టు బాగుండాలంటే రోజూ షాంపూ చేయాలా? వారానికి ఒకసారి చాలా?

జుట్టు అందంగా కనిపించడానికి రోజూ షాంపూ చేయాలా? లేదా వారానికి ఒక్కసారి చేసినా చాలా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2025, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
shampoo

shampoo

జుట్టు అందంగా, ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే రెగ్యులర్ గా షాంపూ చేయడం మంచిదే. తలస్నానం చేయడం వల్ల మన జుట్టులోని దుమ్ము, ధూలి మొత్తం పోతాయి. శుభ్రంగా కూడా ఉంటుంది. కానీ.. జుట్టు అందంగా కనిపించడానికి రోజూ షాంపూ చేయాలా? లేదా వారానికి ఒక్కసారి చేసినా చాలా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
shampoo ban

shampoo ban

ఈ షాంపూ చేసే విషయంలో ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంటుంది. కొందరు రోజూ చేయాలంటారు.. మరి కొందరు వారానికి ఒక్కసారి చేస్తే చాలు అంటారు. కానీ ఏ విధానం మంచిది? అంటే.. మన జుట్టు రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రోజూ వ్యాయామం, నడక లాంటివి చేస్తూ చురుకైన లైఫ్ స్టైల్ ఉన్నవారు, తేమతో కూడిన వాతావరణంలో ఉండేవారు.. రోజూవారీ షాంపూ చేయవచ్చు. ఎందుకంటే.. వారి తలలో దుమ్ము, ధూళి, చెమట పేరుకుపోయి ఉంటుంది కాబట్టి.. షాంపూ చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుంది. మంచి సువాసనలు కూడా వస్తాయి.

35


రోజువారీ షాంపూ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

అదనపు నూనె, ధూళిని తొలగిస్తుంది: మన తలపై చర్మం జిడ్డుగా  కనిపించే సహజ నూనె అయిన సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, అధిక సెబమ్ జుట్టును జిడ్డుగా , కుంగిపోయేలా చేస్తుంది. రోజువారీ తల కడుక్కోవడం జుట్టు జిడ్డుగా కనపడదు.

తలపై చర్మ సమస్యలను నివారిస్తుంది: తరచుగా తల కడుక్కోవడం వల్ల తల శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అధిక నూనె , చెమట పేరుకుపోవడం వల్ల కలిగే చుండ్రు, దురద , ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, పొలుష్యన్ లో తిరిగేవారు షాంపూ చేయడం వల్ల జుట్టు తాజాగా ఉన్న అనుభూతిని పొందుతారు.

45

రోజూ షాంపూ చేస్తే కలిగే నష్టాలు..

సహజ నూనెలను తొలగిస్తుంది: చాలా తరచుగా షాంపూ చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి, దీనివల్ల జుట్టు పొడిబారడం, చిట్లడం, సంభావ్య నష్టం జరుగుతుంది.
తలపై చర్మం చికాకు కలిగించవచ్చు: కొన్ని షాంపూలలో కఠినమైన రసాయనాలు, సల్ఫేట్లు ఉంటాయి, ఇవి తలపై చర్మంపై చికాకు కలిగించవచ్చు, ఎరుపు, పొరలుగా మారడం లేదా తలపై చర్మం కోల్పోయిన తేమను భర్తీ చేయడానికి ప్రయత్నించినప్పుడు నూనె ఉత్పత్తిని పెంచుతుంది.
జుట్టు తంతువులను బలహీనపరచవచ్చు: తరచుగా కడగడం, ముఖ్యంగా వేడి నీటితో, జుట్టు తంతువులను బలహీనపరుస్తుంది. చివర్లు చిట్లడానికి అవకాశం ఉంది. 

55

అలా అని మరీ వారానికి ఒకసారి షాంపూ చేయడం కూడా అంత మంచిది కాదు. దాని వల్ల కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మురికి పేరుకుపోయి  జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. మరి.. ఎన్ని రోజుజలకు చేయడం ఉత్తమం అంటే... వారానికి రెండు సార్లు లేదంటే... రెండు రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి షాంపూ చేస్తే మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved