MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్, ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా ?

జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్, ఎంత మందితో డేటింగ్ చేసిందో తెలుసా ?

జాన్వీ కపూర్ డేటింగ్ హిస్టరీలో కొన్ని హై-ప్రొఫైల్ రిలేషన్స్‌ ఉన్నాయి. బాలీవుడ్‌లోకి రాకముందు నుంచి రీసెంట్‌గా ఎఫైర్స్ ఉన్నాయని టాక్ వినబడింది. ఆమె లవ్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే! 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 06 2025, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జాన్వీ కపూర్ డేటింగ్ హిస్టరీలో రూమర్స్ ఉన్నాయి, నిజమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఆమె లవ్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అక్షత్ రాజన్ (2016-2017)

అక్షత్ రాజన్ (2016-2017)

బాలీవుడ్‌లోకి రాకముందు జాన్వీ కపూర్, గామన్ ఇండియా ఛైర్మన్ కొడుకు అక్షత్ రాజన్‌తో డేటింగ్ చేసింది. ప్రేమలో పడకముందు మంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు.

 

35
ఇషాన్ ఖట్టర్ (2017-2018)

ఇషాన్ ఖట్టర్ (2017-2018)

ధడక్ (2018) సినిమా చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రేమలో పడ్డారట. చాలాసార్లు కలిసి కనిపించారు. ఏడాది తర్వాత 2018లో బ్రేకప్ చెప్పేసుకున్నారు.
 

45
కార్తీక్ ఆర్యన్ (2021)

కార్తీక్ ఆర్యన్ (2021)

దోస్తానా 2 సినిమా చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్ మధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి. గోవాలో వెకేషన్‌కి వెళ్లారు. ఆర్యన్‌ను సినిమా నుంచి తీసేయడంతో బ్రేకప్ అయిందట.

55
శిఖర్ పహారియా (2022 నుంచి ఇప్పటి వరకు)

శిఖర్ పహారియా (2022 నుంచి ఇప్పటి వరకు)

2022లో జాన్వీ కపూర్, తన స్కూల్ క్లాస్‌మేట్ శిఖర్ పహారియాతో మళ్లీ స్నేహం మొదలుపెట్టింది. పెళ్లిళ్లు, ఫ్యామిలీ గెట్-టుగెదర్స్‌లో కలిసి కనిపించారు. కానీ, రిలేషన్‌షిప్‌ను బయటపెట్టలేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంకటేష్ హీరోయిన్ ఆస్తి.. ఆమె భర్త ఆస్తికంటే ఎక్కువా..? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image2
Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!
Recommended image3
Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved