శుక్రవారం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం అంతరాయం కల్గించింది. SLBC రెస్క్యూ ఆపరేషన్స్ ఈరోజు కూడా ఓ కొలిక్కి రాలేదు. ఇలాంటి ప్రధాన వార్తల కోసం ఇక్కడ చూడండి..
11:27 PM (IST) Feb 28
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ ముగిసింది... దాదాపు రెండు నెలలుగా కోట్లాదిమందితో నిండిన సంగమ తీరం ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. కానీ ఈ కుంభమేళా జ్ఞాపకాలు మాత్రం సజీవంగా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి11:06 PM (IST) Feb 28
బ్రిక్స్+ దేశాలు డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ బెదిరింపులను పట్టించుకోకుండా డీ-డాలరైజేషన్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. బ్రిక్స్+ అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని ఎలా తగ్గించుకుంటుందో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి10:48 PM (IST) Feb 28
Perplexity AI సీఈఓ, ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్, ఎలన్ మస్క్‌కు సవాల్ విసిరారు. అతడి గట్స్ కి యావత్ ప్రపంచమే ఫిదా అవుతోంది. ఇంతకూ అతడు ఏమన్నాడో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:27 PM (IST) Feb 28
AUS vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వాన వల్ల ఆగిపోయింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లు 1-1 పాయింట్లు పంచుకున్నాయి.
పూర్తి కథనం చదవండి
09:44 PM (IST) Feb 28
మీరు స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? లేదంటే మీకు ఇష్టమైనవారికి గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే తొందరపడి ఏది పడితే అది కొనేయకండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి
09:43 PM (IST) Feb 28
జాన్వీ కపూర్ చెల్లి ఖుషీ కపూర్ జిమ్ బయట మేకప్ లేకుండా కనిపించింది, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు లుక్‌పై స్పందించి క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
పూర్తి కథనం చదవండి09:34 PM (IST) Feb 28
ఆదిత్య ఓం ఒకప్పుడు హీరోగా రాణించి మెప్పించారు. కానీ చాలా కాలంగా సినిమాలు చేయలేదు. ఇటీవల `బిగ్ బాస్ తెలుగు 8`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన తాజాగా `బందీ` అనే చిత్రంలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈమూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
08:46 PM (IST) Feb 28
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళికి విడుదలై ఓటీటీలో దుమ్మురేపింది.
పూర్తి కథనం చదవండి08:35 PM (IST) Feb 28
Champions Trophy: భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్ ను న్యూజిలాండ్‌తో మార్చి 2న దుబాయ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు.
పూర్తి కథనం చదవండి08:23 PM (IST) Feb 28
గోవాలో ఇటీవల కాలంలో టూరిజం బాగా పడిపోతోందని... ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఇలా టూరిజం దెబ్బతినడానికి సాంబార్ ఇడ్లీ కారణమంటున్నారు ఓ బిజెపి ఎమ్మెల్యే. ఆయన లాజిక్ ఏంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి
07:58 PM (IST) Feb 28
Pawan Kalyan-Mahesh Babu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా హిట్ సినిమాలు వదులుకున్నాడు. కానీ ఆయన ఓ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్‌ని మిస్ చేసుకున్నారు. దాన్ని మహేష్ చేసి హిట్ కొట్టాడు. అదేంటో చూస్తే.
07:35 PM (IST) Feb 28
Most Expensive Player ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్‌లో ఒక ప్లేయర్ ఒక్కో పరుగుకు 3 లక్షల రూపాయలు తీసుకుని ఈ టోర్నీలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కాదు.. రోహిత్ శర్మ కాదు.. మరి ఎవరా ప్లేయర్?
పూర్తి కథనం చదవండి07:31 PM (IST) Feb 28
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. ఠాగూర్, స్వయంకృషి, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా నిలిచాయి.
పూర్తి కథనం చదవండి06:57 PM (IST) Feb 28
India vs New Zealand Head To Head Records: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. కీలకమైన సెమీస్ పోరుకు ముందు న్యూజిలాండ్ తో తన చివరి గ్రూప్ మ్యాచ్ ను ఆడనుంది. అయితే, ఇరు జట్ల గెలుపు రికార్డులు ఏంటి?
06:52 PM (IST) Feb 28
టెలికం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. దుస్తులు మొదలు పెట్రోల్ వరకు ప్రతీ రంగంలో జియో బ్రాండ్ ఉంటోంది. అయితే తాజాగా జియో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
06:44 PM (IST) Feb 28
నాగార్జునకు చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇప్పటికీ కూడా టచ్‌లో ఉంది. అర్థరాత్రి కూడా నాగ్‌కి ఫోన్ చేస్తుందట. ఆ విషయం అమలకి కూడా తెలుసట.
06:37 PM (IST) Feb 28
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నమ్ముకుని నిర్మాతలు వేల కోట్ల బిజినెస్ కి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ హీరో. బాహుబలి, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి.
పూర్తి కథనం చదవండి06:36 PM (IST) Feb 28
ఏవయినా కారణాలతో స్కూల్ కి వెళ్లకుండా చదువు మానేస్తే వారు డ్రాప్ అవుట్ అయినట్లు. మరి పొలిటికల్ డ్రాప్ అవుట్ ఏమిటి? వైఎస్ జగన్ అలాగే అయ్యారా? మరి ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా ఎందుకలా అన్నారు?
పూర్తి కథనం చదవండి06:25 PM (IST) Feb 28
renault kiger facelift: ఇండియాలో తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ SUV కారు ఏదంటే వెంటనే గుర్తొచ్చేది రెనాల్ట్ కైగర్. ఇప్పుడు ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ తయారవుతోంది. దీని కొత్త ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి05:32 PM (IST) Feb 28
23 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్ లేటెస్ట్ లుక్ షాకింగ్ గా ఉంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి
05:30 PM (IST) Feb 28
AI Robot Incident: చైనాలో జరిగిన రోబో ఎగ్జిబిషన్‌లో ఓ మనిషి రూపంలోని ఏఐ రోబో ఒక్కసారిగా సందర్శకులపైకి దూసుకొచ్చింది. ఇది సాంకేతిక లోపమా? లేక రోబోకి చిరాకు వచ్చి సందర్శకులపై దాడికి ప్రయత్నించిందా అనేది ఇంకా తెలియలేదు. ఈ సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్(AI) నిజంగా మానవ జాతి అభివృద్ధికి సహకరిస్తోందా? లేక మనుషులను అంత చేసేందుకు మన శత్రువును మనమే తయారు చేసుకుంటున్నామా? అర్థం కాని ప్రశ్నగా మారింది.
పూర్తి కథనం చదవండి
05:23 PM (IST) Feb 28
Sobhan Babu: సోగ్గాడు శోభన్ బాబు అంటేనే కోట్లాది మంచి ప్రజలు ఇష్టపడతారు, అభిమానిస్తారు. వారిలో మహిళలే ఎక్కువగా ఉంటారు. మరి సోగ్గాడు అభిమానించే హీరో ఎవరు?
04:39 PM (IST) Feb 28
బరువు తగ్గాలి అంటే తిండి మానేయాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గవచ్చు. మరి అవేంటో చూద్దామా..
పూర్తి కథనం చదవండి04:35 PM (IST) Feb 28
ఐసీఎంఆర్ సర్వే ప్రకారం, పొగాకు వాడకం, కాలుష్యం వల్ల పురుషుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్ల వల్ల కడుపు, పెద్దపేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ఈ సర్వేలో కొన్ని సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
పూర్తి కథనం చదవండి04:22 PM (IST) Feb 28
Guard movie review: హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తోనే `ది గార్డ్` అనే మూవీ వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:20 PM (IST) Feb 28
హీరోయిన్ల వల్ల నిర్మాతలు ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేక, అడిగిన సౌకర్యాలు కల్పించలేక కొంతమంది నిర్మాతలు ఇబ్బంది పడుతుంటారు.
పూర్తి కథనం చదవండి03:53 PM (IST) Feb 28
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 లో మూలధన వ్యయానికి ఏకంగా రూ. రూ.40,635 కోట్లు కేటాయించారు. దీంతో అసలు మూలధన వ్యయం అంటే ఏమిటీ? ఈ డబ్బులను ఎలా ఖర్చు చేస్తారో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి03:51 PM (IST) Feb 28
ఇడ్లీలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే అలాంటి ఇడ్లీ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుందా అంటే అవుననే అంటున్నారు అధికారులు. ఇంతకీ ఇడ్లీలకు క్యాన్సర్‌కు సంబంధం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
03:47 PM (IST) Feb 28
Champions Trophy 2025: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, మార్చి 2, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది.
03:29 PM (IST) Feb 28
బాలీవుడ్ ముద్దుల జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు! వాళ్ల ఆస్తులు, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి03:17 PM (IST) Feb 28
ChirajeevI: చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు రజనీకాంత్ ను ఉపయోగించారా? చిరంజీవిని తొక్కేయటానికి కొందరు పెద్ద తలకాయలు స్కెచ్ వేసారట. రజనీకాంత్ సినిమాలు తెలుగులోకి తెచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేసి చిరంజీవి సినిమాలను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసారు.
పూర్తి కథనం చదవండి02:59 PM (IST) Feb 28
పోలీసులు, అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు మాత్రం తగ్గడం లేదు. కాదేది స్మగ్లింగ్‌కి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..
02:14 PM (IST) Feb 28
Sankranthiki Vasthunam OTT: 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఇచ్చారు. థియేటర్లో తొలగించిన కామెడీ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో చూడవచ్చు.
పూర్తి కథనం చదవండి02:11 PM (IST) Feb 28
మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మాస్ ప్రేక్షకులు ఎగబడితే వసూళ్లు ఎలా ఉంటాయో చూపించిన హీరో చిరంజీవి. చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు, దర్శకులు పనిచేశారు.
పూర్తి కథనం చదవండి01:39 PM (IST) Feb 28
చిరంజీవిని టాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ మెగాస్టార్ అని పిలుచుకుంటుంటారు. అయితే చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ లో మరో మెగాస్టార్ ఉన్నారని మీకు తెలుసా? ఇంతకీ ఆ హీరో ఎవరు?
పూర్తి కథనం చదవండి01:34 PM (IST) Feb 28
బాత్రూమ్ లో చాలా వరకు మొండి మరకలు ఉంటాయి. అవి తొందరగా వదలవు. అలాంటప్పుడు... కొన్నింటితో మనం బాత్రూమ్ ని శుభ్రం చేస్తే.. కొత్త వాటిలా మెరిసిపోతుంది. మరి, అవేంటో చూద్దామా...
పూర్తి కథనం చదవండి01:27 PM (IST) Feb 28
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కార్ బడ్జెట్ 2025 ద్వారా గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల లబ్ది జరిగేలా సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. అదేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:23 PM (IST) Feb 28
సోషల్ మీడియా కాలంలో అభిమానులకు, సినీతారలకు మధ్య దూరం తగ్గిపోయింది. నేరుగా తమ అభిమాన సినీ తారలతో మాట్లాడే రోజులు వచ్చేశాయి. దీంతో తమకు నచ్చిన ప్రశ్నలు అడిగేస్తున్నారు. తనకు కూడా ఓ అభిమాని నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురైందని చెప్పుకొచ్చింది అందాల తార అనన్య నాగళ్ల. ఇంతకీ ఆ నాటీ కామెంట్ ఏంటంటే..
12:45 PM (IST) Feb 28
సమంత 110 కేజీలు ఎత్తి ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది. మయోసైటిస్‌తో పోరాడుతున్నా, కొత్త ప్రాజెక్టులతో స్ఫూర్తినిస్తోంది.
పూర్తి కథనం చదవండి12:42 PM (IST) Feb 28
ఇండియన్ స్టార్ సింగర్ గా అన్ని భాషల్లో పేరు తెచ్చుకుంది శ్రేయా ఘోషల్. వేల పాటలు పాడిన ఆమెకు భాషతో సబంధం లేకుండా ప్యాన్స్ ఉన్నారు. ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన ఈసింగర్.. ఒక పాట విషయంలో మాత్రం బాధపడుతుంది. ఆ పాట పాడకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి