MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 'సంక్రాంతికి వస్తున్నాం' OTT లో చూడటం కోసం పెద్ద స్కెచ్చే వేసారే !

'సంక్రాంతికి వస్తున్నాం' OTT లో చూడటం కోసం పెద్ద స్కెచ్చే వేసారే !

Sankranthiki Vasthunam OTT:  'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఇచ్చారు.  థియేటర్లో తొలగించిన కామెడీ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో చూడవచ్చు.

2 Min read
Author : Surya Prakash
Published : Feb 28 2025, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu

Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu

  Sankranthiki Vasthunam OTT:  అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో దాదాపు రూ.300 కోట్లు (గ్రాస్‌)పైగా వసూలు (sankranthiki vasthunam collection) చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది.  వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా  నిలిచింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల  మార్క్ దాటిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu

Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu


అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీని కూడా జీ5 చెప్పేసింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6గంటల అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam OTT) అందుబాటులోకి రానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన సరికొత్త ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. 

ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్‌లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్‌ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వెర్షన్‌లో ఆ సన్నివేశాలన్నిటినీ యాడ్‌ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మార్చి 1న స్ట్రీమింగ్‌ కానున్న వెర్షన్‌లో ఉంచుతారేమో చూడాలి.. 

33
Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu

Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu

వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయనున్నారు. ఈ సీన్స్‌ సినిమాకు మరింత బలాన్నిస్తాయని టీమ్‌ భావిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలపనున్నారట.

ఈ విషయంపై టీమ్ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇటీవల ‘పుష్ప2’ సహా పలు చిత్రాల ఓటీటీ వెర్షన్స్‌లో అదనపు సన్నివేశాలను జోడించి అందుబాటులోకి తెచ్చారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. సాయి కుమార్, వీటీ గణేష్, శ్రీనివాస్ అవసరాల, ప్రిథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  ఇందులో ముఖ్యంగా బుల్లిరాజు సినిమాకే హైలైట్ గా నిలిచింది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved