- Home
- Entertainment
- మేకప్ లేకుండా బోల్డ్ హీరోయిన్ షాకింగ్ లుక్, 23 ఏళ్ళ క్రితం తెలుగు స్టార్ హీరోతో నటించిన ఒకే ఒక్క చిత్రం
మేకప్ లేకుండా బోల్డ్ హీరోయిన్ షాకింగ్ లుక్, 23 ఏళ్ళ క్రితం తెలుగు స్టార్ హీరోతో నటించిన ఒకే ఒక్క చిత్రం
23 ఏళ్ళ క్రితం తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్ లేటెస్ట్ లుక్ షాకింగ్ గా ఉంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నటి బిపాసా బసు బాలీవుడ్ లో బోల్డ్ నెస్ కి బ్రాండ్ అన్నట్లుగా నటించింది. ఇటీవల ఆమె నార్మల్ లుక్ లో కనిపించింది. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది.
బిపాషా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ చూసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు.ఎలాంటి మేకప్ లేకుండా బిపాసా కనిపించింది.
ఆమె బరువు కూడా పెరిగినట్లు కనిపిస్తోంది.పబ్లిక్ గా రోడ్లపై ఉన్న ఆమె దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె లుక్ చూసి నెటిజన్లు వయసు ప్రభావం కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె లుక్ భయానకంగా ఉందని చెప్పారు.
బిపాషా చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంది. 2020లో 'డేంజరస్'లో కనిపించింది.ప్రస్తుతం బిపాసా బసు వయసు 46 ఏళ్ళు. బిపాసా బసు అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో ఆమె ఒకే ఒక్క చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు టక్కరి దొంగ చిత్రం. ఈ మూవీ రిలీజై దాదాపు 23 ఏళ్ళు గడుస్తోంది.