MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Weight loss: ఇవి తిన్నా ఈజీగా బరువు తగ్గవచ్చు..!

Weight loss: ఇవి తిన్నా ఈజీగా బరువు తగ్గవచ్చు..!

 బరువు తగ్గాలి అంటే తిండి మానేయాల్సిన అవసరం లేదు.  కొన్ని రకాల ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గవచ్చు. మరి అవేంటో చూద్దామా..

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 28 2025, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బరువు తగ్గడం

బరువు తగ్గడం

ఈ రోజుల్లో బిజీ లైఫ్, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బరువు పెరుగుతున్నారు. ఈ సమస్యని ఎదుర్కోవడానికి యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. అంతేకాదు... రెగ్యులర్ గా తినడం మానేస్తూ ఉంటారు. కానీ.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల  బరువు తగ్గడం కాదు.. బరువు పెరుగుతారు. అలా కాకుండా.. కొన్ని రకాల ఫుడ్స్ ని మీరు డైట్ లో భాగం చేసుకుంటే... కచ్చితంగా బరువు తగ్గవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బరువు పెరగడం వల్ల చాలా రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అందరూ బరువు తగ్గాలని అనుకుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు, మనం వాడే వస్తువులతోనే బరువు తగ్గవచ్చు.

37

బొప్పాయి..

బొప్పాయి పండు తిని ఈజీగా  బరువు తగ్గవచ్చు. బొప్పాయి మలబద్ధకం, గ్యాస్ సమస్యలకి రిలీఫ్ ఇస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి భోజనంలో బొప్పాయి తినొచ్చు. మీకు ఇష్టమైన ఆహారం తినే ముందు, సలాడ్ తినండి.

47

ఓట్స్..

ఓట్స్ తినడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. ఫైబర్, కాపర్, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గుని నివారిస్తుంది.

57
ఆహారం

ఆహారం

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే సగ్గుబియ్యం ఉపవాసం చేసేటప్పుడు తేలికగా తినే ఆహారం. రాత్రి భోజనంలో సగ్గుబియ్యం తింటే, బరువు తగ్గుతారు. సగ్గుబియ్యం జావ చేసుకొని తాగవచ్చు. మళ్లీ అందులో పంచదార కలపకూడదు.

67

పెసరపప్పులో మీ రక్తపోటును బ్యాలెన్స్ చేయడానికి సహాయపడే చాలా పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అందుకే రాత్రి భోజనంలో పెసరపప్పు తినాలి. పెసరపప్పుతో దోశ లాంటివి కూడా చేసుకోవచ్చు.

77
గుడ్డు ప్రయోజనాలు

గుడ్డు ప్రయోజనాలు

ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్డుని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల, శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది. విటమిన్ డి, ఐరన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved