MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక కమెడియన్ చిరంజీవిని కాపాడితే ఒప్పుకోను, చిన్న చూపు చూసిన డైరెక్టర్ కి క్లాస్ పీకిన మెగాస్టార్

ఒక కమెడియన్ చిరంజీవిని కాపాడితే ఒప్పుకోను, చిన్న చూపు చూసిన డైరెక్టర్ కి క్లాస్ పీకిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. ఠాగూర్, స్వయంకృషి, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా నిలిచాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 28 2025, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
megastar chiranjeevi

megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. ఠాగూర్, స్వయంకృషి, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి చిత్రాలు సందేశాత్మక చిత్రాలుగా నిలిచాయి. అదే కోవకి చెందిన మరో చిత్రం స్టాలిన్. సాటిమనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయాలి.. ఒక్కొక్కరు ముగ్గురికి సాయం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి అనే పాయింట్ తో స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
Chiranjeevi

Chiranjeevi

స్టాలిన్ మూవీ గొప్ప స్థాయిలో కాకున్నా మంచి విజయమే అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష నటించింది. చిరంజీవి అక్క పాత్రలో ఖుష్బూ నటించారు. ఈ చిత్ర క్లైమాక్స్ లో కమెడియన్ ఎల్బీ శ్రీరామ్ చిరంజీవిని కాపాడాలి. ఎల్బీ శ్రీరామ్ పాత్ర ద్వారానే తాను అనుకున్న లక్ష్యం నెరవేరింది అని చిరంజీవికి తెలుస్తుంది. అంతటి ఎమోషనల్ పాత్రని ఒక కమెడియన్ చేయడం ఏంటి ? చిరంజీవి గారిని కమెడియన్ కాపాడడం ఏంటి ? అని మురుగదాస్ అభ్యంతరం తెలిపారట. 

34
Chiranjeevi

Chiranjeevi

ఆ పాత్రలో కమెడియన్ ని కాకుండా వేరే నటుడిని నటింపజేయాలి అనేది మురుగదాస్ ఆలోచన. ఐతే ఆ పాత్రకి ఎల్బీ శ్రీరామ్ పర్ఫెక్ట్ అని సలహా ఇచ్చింది చిరంజీవే. కానీ మురుగదాస్ తమిళ వ్యక్తి కాబట్టి ఎల్బీ శ్రీరామ్ గురించి పూర్తిగా తెలియదు. ఆయన్ని మురుగదాస్ కేవలం కమెడియన్ మాత్రమే అని అనుకున్నారు. ఎల్బీ శ్రీరామ్ ఎమోషనల్ గా కూడా అద్భుతంగా నటించగలడు అని మురుగదాస్ కి తెలియదు. 

44
LB Sriram

LB Sriram

దీనితో చిరంజీవి మురుగదాస్ కి క్లాస్ పీకి ఎల్బీ శ్రీరామ్ నటన గురించి చెప్పారట. అంతే కాదు ఎల్బీ శ్రీరామ్ ఎమోషనల్ గా నటించిన అమ్మో ఒకటో తారీఖు చిత్రాన్ని మురుగదాస్ కి చూపించారు. ఆ విధంగా స్టాలిన్ చిత్రంలో ఎల్బీ శ్రీరామ్ పాత్ర ఫైనల్ అయింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved