ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఎలా ఉండబోతుందనే విషయం చాలా వరకు తెలిసిపోయింది. అయితే ఆయన సినీ జీవితాన్ని వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఎలా ఉండబోతుందనే విషయం చాలా వరకు తెలిసిపోయింది. అయితే ఆయన సినీ జీవితాన్ని వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమా ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు. రాజకీయాలకు సంబంధించిన కొన్ని కీలక ఎపిసోడ్స్ తో పాటు ఎన్టీఆర్ చేసిన కొన్ని ఉద్యమాల్ని కూడా రెండో పార్ట్ లో చూపించబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇందులో భాగంగా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ ని నిర్మించారు. చెన్నైకి చెందిన ఓ వీధి సెట్ మాదిరి డిజైన్ చేశారు. బోర్డులు, హోర్డింగ్ లు అన్నీ కూడా తమిళంలోనే ఉన్నాయి. సెట్ మొత్తం తమిళనాడు సంస్కృతిని తలపిస్తోంది.
వందలాది జూనియర్ ఆర్టిస్ట్ లతో ధర్నా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కూడా ఈ ఈ షెడ్యూల్ లో జాయిన్ కానున్నారు. అయితే ఎన్టీఆర్ కి తమిళనాడుకి లింక్ ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. మరి ఈ విషయంపై డైరెక్టర్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి!
సంబంధిత వార్తలు..
ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?
ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!
'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్
ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!
బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!
'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?
ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!
మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!
ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!
బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?
'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్
ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!
ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!
'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!
ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!
'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!
రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!
ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!
ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!
ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!
ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ గెటప్!
ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!