
రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దానికి కారణం 'ఎన్టీఆర్' బయోపిక్ అనే చెప్పాలి.
బాలకృష్ణ నటించిన మరేదైనా సినిమా అయితే పెద్దగా భయపడక్కర్లేదు కానీ ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో దాన్ని సక్సెస్ చేయడం కోసం టీడీపీ అనుకూల మీడియా కుట్ర చేస్తోందనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. బోయపాటి తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' సినిమా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ ఓవర్సీర్, మల్టీప్లెక్స్ ల ఆడియన్స్ కి కూడా ఈ సినిమా చేరువ కావాలంటే రివ్యూలు కచ్చితంగా బాగా రావాలి.
అసలు ఈ మధ్య కాలంలో బోయపాటి సినిమాలకు రివ్యూలు పెద్దగా రావడం లేదని. ఎన్టీఆర్ బయోపిక్ ఒక క్లాసిక్ మాదిరి ప్రొజెక్ట్ చేసి 'వినయ విధేయ రామ' మాస్ ఫిల్మ్ మాదిరి తేల్చేస్తే 'ఏ' సెంటర్స్ ఆడియన్స్ దీనికి దూరమయ్య అవకాశాలు ఉన్నాయి.
టీడీపీ అనుకూలమైన ఛానెల్స్, పేపర్లు 'వినయ విధేయ రామ' సినిమాను తొక్కేసే ప్రయత్నాలు చేయొచ్చు. ఈ కారణంగానే మెగాభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమాకు యునానిమస్ గా హిట్ టాక్ వస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా.. పరిస్థితి అదుపు దాటిపోతుంది.
సంబంధిత వార్తలు..
నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!
‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!
పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!
'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!
తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు
నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి
మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్
పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్
మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్
వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!
'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!
చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్
'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!
'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!
రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?
బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?
ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!
చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!
RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!
షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?
చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!
చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?