ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

By Udayavani Dhuli  |  First Published Jan 9, 2019, 5:18 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదటి భాగం 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు తెల్లవారుజామునుండే థియేటర్ల వద్ద బారులు తీరారు. అటు అభిమానులు, ఇటు టీడీపీ కార్యకర్తల హడావిడితో పండగ వాతావరణం నెలకొంది. 


ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదటి భాగం 'కథానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు తెల్లవారుజామునుండే థియేటర్ల వద్ద బారులు తీరారు. అటు అభిమానులు, ఇటు టీడీపీ కార్యకర్తల హడావిడితో పండగ వాతావరణం నెలకొంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అభిమానుల మాదిరి వేకువజామునే థియేటర్ల వద్దకు చేరుకొని సినిమా చూసేసి వారి అభిప్రాయాలు చెప్పేశారు. సినిమా విషయంలో కాస్త కోపంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం ప్రీమియర్ షోకి హాజరయ్యారు. నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రీమియర్ షోని తిలకించింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు.

Latest Videos

undefined

సినిమాలో నటించకపోయినా కనీసం ప్రీమియర్ కి వస్తాడని అభిమానులు భావించారు. కానీ ఈ బయోపిక్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు తారక్. ఈ మధ్యకాలంలో బాలకృష్ణతో ఎన్టీఆర్ కలిసిపోయాడనే అంతా అనుకున్నారు. సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కి తారక్ వచ్చి స్పీచ్ ఇవ్వడంతో ప్రీమియర్ షోకి కచ్చితంగా వస్తాడని అనుకున్నారు.

2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన పార్టీ కోసం తారక్ ని బాగా వాడుకున్నాడు. కానీ ఆ తరువాత అతడిని పెద్దగా పట్టించుకోలేదు. బాలకృష్ణతో కూడా ఎన్టీఆర్ అంత సఖ్యతగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ కి కూడా వచ్చినప్పుడు చాలా సీరియస్ గా కనిపించాడు. ఆడియో రిలీజ్ సమయంలో కూడా స్టేజ్ పై వెనక్కి వెళ్లే నిల్చున్నాడు.

ఏదో మొహమాటానికి ఈవెంట్ కి వచ్చాడనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు మాత్రం ప్రీమియర్ షోకి హ్యాండ్ ఇచ్చేశాడు. తన తాత మీద ఎంత అభిమానం ఉన్న ఎన్టీఆర్ మాత్రం ప్రీమియర్ షోకి రాకపోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. బహుసా అది తనకున్న ఆత్మాభిమానమే అయి ఉంటుంది. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

click me!