దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.102.61గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ.93.87గా లభిస్తోంది. ముంబైలో పెట్రోలు ధర రూ.117.57 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.101.79గా ఉంది.
దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు శుక్రవారం (ఏప్రిల్ 1, 2022) కోసం పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. శుక్రవారం చమురు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి.
ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కూడా ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రేట్లను పెంచుకుంటూనే వెళ్తున్నాయి.
ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఇంకా గరిష్ట స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కూడా ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రేట్లను పెంచుకుంటూనే వెళ్తున్నాయి. 9 రోజుల్లోనే ధరలు లీటరుకు రూ.5.6 మేర పెరిగాయి.
తెలంగాణ హైదరాబాద్లో మంగళవారం పెట్రోల్ ధర పెరిగింది. 90 పైసలు పైకి చేరింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 113.61కు ఎగసింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర 76 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు లీటరుకు రూ. 99.84కు పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు మరోసారి ప్రకటించాయి . దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. సోమవారం పెట్రోల్ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పైసలు పెరిగింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు 80 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పలు పట్టణాల్లో పెట్రోల్ ధరలు చుక్కులు చూపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు గురువారం కాస్త బ్రేక్ పడింది. అయితే శుక్రవారం మళ్లీ బాదుడు మొదలైంది.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. డీజిల్ ధర గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకింది.
వాహనదారులకు అలర్ట్. పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం నిలకడగానే కొనసాగాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు గురువారం మాత్రం స్థిరంగా ఉన్నాయి. అయితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం ముడి చమురు రేట్లు పెరిగాయి.