పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఫిబ్రవరి 3, 2022) స్థిరంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను యథాస్థితిలో కొనసాగిస్తున్నాయి. మూడు నెలలుగా ధరల్లో దాదాపు మార్పులేదు.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి బుధవారం (ఫిబ్రవరి 2, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి మంగళవారం (ఫిబ్రవరి 1, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి దాదాపు మార్పులేదు.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి సోమవారం (జనవరి 31, 2022) ధరలను విడుదల చేశాయి.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి ఆదివారం (జనవరి 30, 2022) ధరలను విడుదల చేశాయి.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOCL) చమురు ధరలకు సంబంధించి శనివారం (జనవరి 29, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి దాదాపు మార్పులేదు.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 27, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు.
ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 26, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. క్రూడాయిల్ ధరలు చేరోదారిలో నడిచాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.45 శాతం క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఏడేళ్ల గరిష్ట స్థాయిలకి క్రూడాయిల్ ధరలు ఎగిసి ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు సుమారు ఒక బ్యారల్ 90 డాలర్లుగా నమోదవుతున్నాయి.