Petrol Diesel Prices : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే...వెంటనే చెక్ చేసుకోండి...
May 24 2022, 11:15 AM ISTPetrol Diesel Prices : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కూడా స్థిరంగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం భారీగా తగ్గించిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో దిగివచ్చాయి. దీంతో పెట్రోల్ , డీజిల్ ధరల నుంచి సామాన్యులకు కాస్త ఊరట లభించింది. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు చెక్ చేద్దాం.