ఇంధన ధరల విషయానికి వస్తే జూలై 09న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 కాగా, డీజిల్ ధర రూ. 89.62. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.97.28గా ఉండగా, కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03గా, డీజిల్ ధర లీటర్కు రూ.92.76గా ఉంది.
ముడి చమురు ధర మరోసారి 104 డాలర్ల స్థాయిని దాటింది. కాగా, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను యథావిధిగా కొనసాగించాయి. దీంతో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.
పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు ఉంటే కొత్త ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధర రేట్లు స్థిరంగానే ఉన్నాయి. జూన్ 29న పెట్రోల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్లో పెట్రోల్ రేటు రూ. 109.66 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 97.82 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
కొద్ది రోజుల క్రితం వరకూ మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వచ్చి క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. దీంతో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9 కి పైగా, డీజిల్ ధరలో రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో కాస్తయినా ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 27, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.
హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి.
భారతీయ చమురు కంపెనీలు మే 21 నుండి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 23 ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధర రేట్లు స్థిరంగానే ఉన్నాయి. జూన్ 22న పెట్రోల్ రేటులో ఎలాంటి మార్పు లేదు. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పయనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. హైదరాబాద్లో పెట్రోల్ రేటు రూ. 109.66 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 97.82 వద్ద నిలకడగా కొనసాగుతోంది.