Petrol and diesel prices today 10 March 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. నిజానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఇఫ్పటి వరకూ అయితే అలాంటి సూచనలు ఏమి కనిపించలేదు.
హైదరాబాద్లో గురువారం (మార్చి 10, 2022) పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉంది. దీంతో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా స్థిరంగా ఉంది..
రష్యా-ఉక్రెయిన్ల సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. చమురు కాకతో.. దేశవ్యాప్తంగా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 125 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 125 డాలర్లు దాటింది. ఇది పద్నాలుగేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 110 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 110 డాలర్లు దాటింది. ఇది పదేళ్ల గరిష్టం.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 113 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 111 డాలర్లు దాటింది. ఇది పదేళ్ల గరిష్టం. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 110 డాలర్లు క్రాస్ చేసింది. WTI కూడా 108 డాలర్లు దాటింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, నాలుగు నెలలుగా భారత్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.
భారత్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి.