ప్రతిరోజూ లాగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ఈరోజు (సోమవారం) ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. మే 30, 2022న కూడా జాతీయ మార్కెట్లో వాహన ఇంధనం (పెట్రోల్, డీజిల్) ధరలో ఎటువంటి మార్పులేదు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.