నేడు వరుసగా పన్నెండవ రోజు కూడా అంటే నవంబర్ 15 సోమవారం పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీపావళి(diwali) సందర్భంగా ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం (excise duty)తగ్గింపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా తార స్థాయికి చేరాయి.