Yearly Raasi Phalaa

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ప్రారంభంలో నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. బాధ్యతలు అధికం అవుతాయి. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభపరిణామాలు. కొత్త పనులపై దృష్టి భాగస్వామ్యాలలో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి ఏర్పడుతుంది. మాట్లాడే ధోరణిలో శుభ పరిణామాలు. అనుబంధువర్గ వ్యవహారాలు చర్చల్లోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి ఏర్పడుతుంది.

ఉగాది 2021: ప్లవ నామ సంవత్సరంలో మీన రాశివారి జాతకం

తెలుగు ప్రజలకు యుగాది ఉగాది అత్యంత విశిష్టమైన పర్వదినం. ఉగాదితో తెలుగువాళ్లకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ ప్లవ నామ సంవత్సరంలో మీనరాశివారి జాతకం ఎలా ఉందో చూద్దాం.

তুলা – আপনার করা মজা অপরের বিপদ ডেকে আনতে পারে। বাড়তি খরচের সম্ভাবনা আছে। রাগ বা জেদ বৃদ্ধি পাওয়ার জন্য রক্তচাপ বৃদ্ধি পেতে পারে। আজ আগুন থেকে একটু সাবধান থাকুন, দুর্ঘটনার যোগ রয়েছে। আজ কর্মক্ষেত্রে অলসতার জন্য কাজে ক্ষতি হওয়ার আশঙ্কা রয়েছে। নিজের সম্পত্তি থেকে কিছু অংশ আপনাকে ছাড়তে হতে পারে। আজ অপরকে সাহায্য করে মনে আনন্দ পাবেন।

আপনার শুভ রং সাদা। শুভ সংখ্যা ৬৯। শুভ দিক পশ্চিমদিক। শুভ রত্ন জারকন।

Kanya

LEO (July 23- August 22): This royal sign does not do things in halves. Powerful, gorgeous, and courageous is your motto. So, go for bright attention-grabbing shades such as orange, fire-engine red or even metallic lip colours.

আজ মানুষ অর্থের ক্ষেত্রে সুবিধা পেতে পারেন। আজ আপনি অনেক লাভের সুযোগ পেতে পারেন। আজ, আমরা লাভের কোনও সুযোগকে ছাড়তে দেব না।

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ నెలలో ధనాదాయం బాగానే ఉండును. సంఘం లో చక్కటి పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. తోటి ఉగ్యోగుల మధ్య  గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. శతృ జయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారతారు. అన్ని విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వినుదురు. మీ అంచనాలు నిజమగును. ఈ మాసంలో చేయు ప్రయనములందు చిన్నపాటి  ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబంలో ఆర్భాటాలకు పోకుండా ఉండుట మంచిది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాల విషయంలో ముందు జాగ్రత్తలు అవసరం. కాంపిటీషన్స్ విషయంలో మరింత శ్రమించాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో కొంత అనుకూలమైన సమయం. ఋణాల విషయంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇబ్బంది వచ్చే సూచనలు. భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. అధికారిక వ్యవహారాలు రాణిస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అనుకూల ఉన్నా జాగ్రత్త అవసరం.
undefined

Horoscope

2021 new year horoscope is here

Horoscope

health issues of people in 2021

Horoscope

horoscope of married people in 2021
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
2021 horoscope for business
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
2021  horoscope  for employees

৫৮ বছর দেবীপক্ষে বিরল কাকতালীয় যোগ, জেনে নিন এই যোগের গুরুত্ব

New year 2021 For lovers horoscope
మీనరాశి :- ఈ నెలలో మీ ఆశలు నిరాశలు కావు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో అనుకూలతలు పెరుగును. ఉన్నత స్థాయి వ్యక్తుల వలన లాభాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. శక్తికి మించిన కార్యాలు చేయకండి. నమ్మిన వారిలో శత్రువులు ఉన్నారని గ్రహించండి. ఎవ్వరికి హామీలు ఇవ్వవద్దు. ఋణ విషయాలలో అప్రమర్తత అవసరం. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.
కుంభరాశి :- ఈ నెలలో ఎక్కువగా శుభ వార్తలు వింటారు. మనస్సుకు అనందం ,ఉల్లాసం కలుగుతుంది.అన్ని విధాలుగా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. గృహ, ఉద్యోగ, బదిలీలు మీకు సానుకూలంగా ఉంటాయి. బంధువుల రాక వలన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆభరణాలపై జాగ్రత్తలు అవసరం. సంతానం విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపాలి. ముఖ్యమైన విషయాలను మర్చిపోవద్దు. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి :- ఈ నెలలో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులను దూరం చేసుకోవద్దు. క్షణికావేశంలో తోదరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అధిక అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఆధిపత్య పోరు కొంత తగ్గుతుంది. అనవసరంగా ఋణాల కొరకు సమయాన్ని వృధా చేసుకుంటారు. నిత్య భయాందోళనలు ఉంటాయి. ఒకే వంశానికి చెందిన దాయాదులు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారు. నీటి వ్యాపారాలు కలిసిరావు. వాహణాలకు సంబంధించన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ పై అధికారులకు సంజాయిషీ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉద్యోగ ప్రమోషన్లు వాయిదా పడే అవకాశం ఉంది. కలహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ప్రయాణాలలో, డ్రైవింగ్ లో జాగ్రత్తలు అవసరం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
ధనస్సురాశి :- ఈ నెలలో వృతి వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. అసౌకర్యాలు కొంత విసుగు కలిగిస్తాయి. జాయింటు వ్యవహారాలలో వ్యతిరేకతలు కనబడతాయి. మనసంతా హడావుడి పడుతుంది.స్పెక్యులేషన్ తొ కొంత ఊరట కలుగుతుంది. శుభకార్యా నిర్వహణలు అనుకూలిస్తాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి.అనవసరమైన వాటికోసం అప్పులు చేయకండి. ఆర్ధిక లావాదేవీలలో అప్రమర్ధంగా ఉండాలి. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి :- ఈ నెలలో కళాకారులకు, కళా రంగాలవారికి అన్ని విధములుగా అనుకూలంగా ఉంటుంది. స్వయం వృత్తుల వారికి విజయప్రాప్తి కలుగుతుంది. ప్రారంభంలో కొన్ని సమస్యలు కనపడిననూ పరోక్షంగా మేలునే చేస్తాయి. అనుకున్న పనులు, కోరికలు కొంత ఆలస్యంగానైనా సిద్ధిస్తాయి. భూమి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. బందువర్గీయులతో అనుకూలంగా వ్యవహరించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సాధ్యమైనంతవరకు మౌనం అవసరం తోబుట్టువులతో అన్యోన్యంగా ఉండండి.పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
কন্যা– কাজের জন্য বিদেশে যাওয়ার সুযোগ আসতে পারে। সৃষ্টিশীল কোনও কাজের জন্য উন্নতির যোগ হতে পারে। প্রেম-প্রণয়ে জটিলতা নিয়ে বাড়িতে বিবাদের যোগ। শরীরিক ক্ষমতা অনুযায়ী কাজ করুন। সংসারে অশান্তি থাকলেও কোনও সমস্যা থাকবে না। কোনও সিদ্ধান্ত নেওয়ার আগে একটু ভালো করে চিন্তা করুন। পরিবারের সদস্যদের অসুস্থতার জন্য মানসিক চাপ থাকবে। নতুন কোনও কাজের জন্য যোগাযোগ হতে পারে।  পিতা-মাতার সঙ্গে তীর্থ ভ্রমের আলোচনা হতে পারে। ব্যবসায় অন্যকে বিশ্বাস করলে ঠকতে হতে পারে।
సింహరాశి :-ఈ నెలలో ప్రశంసలు అధికంగా ఉంటాయి. సంతానంచే కార్యసిద్ధి కలుగుతుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది.శత్రువుల మొండితనం పెరుగుతుంది. రెండవ పక్షంలో పనులు వాయిదా పడినను చివర్లలో విజయం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నతస్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యాయ పోరాటం వద్దు. శత్రు అంశాలను ఇతరులతో ప్రస్తావించవద్దు. ప్రభుత్వానికి కట్టాల్సిన భాకీలు ఆపవద్దు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. సంతానం విషయంలో శ్రద్ధ పెట్టండి. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
కర్కాటకరాశి:- ఈ నెలలో బంధువుల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాలలో సమస్యలు ఉన్నాను మంత్రాంగంతో విజయం సాధిస్తారు. గర్వభంగములు ఉండవు. ప్రజా ఆదరణ కలుగుతుంది. ఆని విషయాలలో ఆశించినంత లబ్ది కలగకున్నను చివరికి సమస్యలు లేకుండా  కార్యసిద్ధి కలుగుతుంది. అవినీతి కార్యలపై మొగ్గు చూపిస్తారు. కొన్ని సందర్బాలలో ఆర్ధిక అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఋణాలు ఇవ్వవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఇతరుల జ్యోక్యం లేకుండా జాగ్త్రత్తలు తీసుకోండి.చివరి వారం కొంత సహకరించక పోయే అవకాశాలు ఉన్నాయి. పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి - GEMINI  మంద గ్రహమైన శని మీ 8 వ ఇంట ప్రవేశం అష్టమ శని ప్రభావం వలన దీర్ఘాయువు, బ్యాంక్ రుణాలు, వారసత్వం వంటి విషయాలలో తీవ్ర నష్టాలకు దారితీస్తుంది. శని తన దృష్టిని మీ 2 వ ఇంటి పై ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో ప్రతికూల ప్రభావం చూపుతాడు. 5 వ ఇంటి పై దృష్టి దైవిక జ్ఞానం, పిల్లలు, సృజనాత్మకత మరియు ఊహాగానాలు.10 వ ఇంటి పై దృష్టి వృత్తి మరియు ఉద్యోగంలో అదృష్టవశాత్తూ శని మీకు కెరీర్ వృద్ధిని అనుభవించడానికి మరియు పెద్ద చెల్లింపు చెక్కును పొందటానికి దానికి అవసరమైన పని చేయడానికి సహాయపడుతుంది.పెట్టుబడులతో ఆశాజనకంగా ఉంటుంది, అయిననూ జాగ్రత్తగా ఉండండి. మీరు మంచి లాభాలను చూస్తారు. వృద్ధులకు మీ ప్రేమ మరియు సంరక్షణ అవసరం కావచ్చు. మీకున్న సంబంధాలకు సహనం అవసరం కాబట్టి మీరు మీ బంధాన్ని బలోపేతం చేసుకోవాలి. మీతో దీర్ఘకాల సంబంధంలో ఉన్నవారు మరింత నిబద్ధతతో మరియు ఆప్యాయంగా భావిస్తారు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందకుండా వారి పట్ల మరింత జాగ్రత్త అవసరం మరియు వారిపై రోజువారీ పనులలో శ్రద్ధ వహించవలసి వుంటుంది.  ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో మరింత శ్రధ్ద అవసరం. రానున్న రెండున్నర సంవత్సరాలు శ్రమ అధికంగా వుంటుందని భావించుకుని మానసిక ద్రుడత్వం పెంచుకోండి. పై విషయాలని గమనించి అష్టమ శనికి తగు పరిహారములు చేయుట వలన ఉపశమనం కలిగి శని భగవంతుని అనుగ్రహనికి పాత్రులు కాగలరు.

Yearly Raasi Phalaa in Telugu (వార్షిక రాసి ఫలా): Asianet News Telugu brings the Yearly Horoscope Predictions 2020. Catch up with the latest updates on Telugu Rasi Phalalu Yearly Predictions, what will happen, how beneficial the year is, solutions to your problems, what should be done, do's and don'ts for the year and many more year-wise Horoscope predictions online in Telugu.