Daily Raasi Phalas

Daily Horoscope

today astrology:03 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Horoscope

তুলা রাশির নতুন কোনও সম্পর্কের সূচণা হতে পারে, দেখে নিন আপনার রাশিফল

మీరు చదివింది నిజమే..పెళ్లికి ముందు మీ జాతకాలను సరిచూసుకోవాలని వారు చెబుతున్నారు. మీ ఇద్దరి జాతకాలు కలిశాయో లేదో.. పెళ్లికి ముందే తెలుసుకోవడం వల్ల వారి ఇద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవచ్చని వారు చెబుతున్నారు. అయితే.. ఈ కింద పేర్కొన్న రాశుల వారిని పెళ్లిచేసుకున్న అబ్బాయిల జీవితం ప్రేమ విషయంలో చాలా అద్భుతంగా ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశులకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే.. వాళ్ల జీవితంలో ఆనందానికి కొదవు ఉండవంటున్నారు. మరి ఆ రాశులేంటో మనమూ చూసేద్దామా..

Horoscope

horoscope

Horoscope

సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్థం. జులై 18వ తేదీన మిథున రాశి నుంచి సూర్యుడు.. కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మళ్లీ ఆగస్టు 18వ తేదీ వరకు ఈ రాశిలోనే సూర్యుడు సంచరించనున్నాడు. ఇలా కర్కాటక రాశిలోకి సంక్రమించడం వల్ల.. ఇతర రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఇఫ్పుడు చూద్దాం..

undefined

Horoscope

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
2020 సంవత్సరంలో రాశి ఫలితాలు సుచా ప్రాయంగా తెలియజేయడం జరిగింది, వాస్తవానికి సంవత్సర ఫలితాలు అనేవి ఉగాది నుండి తెలియజేయాలి. ప్రకృతిలో " గ్రహ " మార్పు అనేది ఉగాది నుండి జరుగుతుంది, ఈ ఆంగ్ల సంవత్సరాది  నుండి ఏ మార్పు కనబడదు. ఇందులో వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తు సంఘటనలను తెలుప బడ్డాయి. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రధాన సంచారం శని మరియు గురువులకు సంభవిస్తుంది, ఈ రెండు గ్రహాలు చాలా నెమ్మదిగా కదిలే గ్రహాలు. మన జీవితంలోని ప్రతి సంఘటనను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం లేకుండా జీవితంలో ఏ విదమైన పెద్ద సంఘటనలు చోటుచేసుకొవు.

ধনু ও মকর রাশি- ধনু ও মকর রাশির জাতক জাতিকারা অত্যন্ত জেদি। এদের জেদ এতটাই বেশি যে নিজেদের ক্ষতি হবে জেনেও জেদ বশত সেই কাজ করেন। তার পরে মাথা ঠান্ডা হয়ে গেলেই অনুশোচনা করতে থাকেন। এই স্বভাব প্রায়ই কাছে থাকা মানুষগুলোকে বিপদের মুখে ঠেলে দেয়। পাশাপাশি মকর রাশির বিরক্তির জেরে জন্মায় নানান সমস্যা তো রয়েছেই।

Horoscope

Deblina

Horoscope

nava grahalu
undefined

Horoscope

Deblina

Horoscope

Deblina

তুলা রাশির নতুন কোনও সম্পর্কের সূচণা হতে পারে, দেখে নিন আপনার রাশিফল

Horoscope

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Deblina

Daily Raasi Phalaa in Telugu (డైలీ రాసి ఫలా): Kick start your day with Asianet News Telugu on Daily Horoscope Predictions. Get a scoop of Telugu Rasi Phalalu Daily Predictions with How your day would be, do's and don'ts for the day, what should be done, special advice from the astrologer and much more online only in Telugu.